twitter
    bredcrumb

    జ్వాలా రెడ్డి తమన్నా హాట్ షో.. మాస్ లుక్ మామూలుగా లేదు

    By Musti Prashanth
    | Published: Friday, September 10, 2021, 17:24 [IST]

    tamnannah glamorous latest hot photos,సౌత్ ఇండియన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత కొంత కాలంగా విభిన్నమైన తరహాలోనే సినిమాలు చేస్తోంది. పూర్తిగా మాస్ సినిమాలను రెగ్యులర్ సినిమాలను తగ్గించేసి కాస్త డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ సినిమాలో కూడా ఈ బ్యూటీకి అంత కలిసి రావడం లేదు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా ముందుకు కొనసాగుతోంది. 
     జ్వాలా రెడ్డి తమన్నా హాట్ షో.. మాస్ లుక్ మామూలుగా లేదు
    1/10

    సౌత్ ఇండియన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత కొంత కాలంగా విభిన్నమైన తరహాలోనే సినిమాలు చేస్తోంది. 

     జ్వాలా రెడ్డి తమన్నా హాట్ షో.. మాస్ లుక్ మామూలుగా లేదు
    2/10



    ఇక సీటిమార్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపిచంద్ హీరోగా నటించిన ఈ సినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేశారు.
     జ్వాలా రెడ్డి తమన్నా హాట్ షో.. మాస్ లుక్ మామూలుగా లేదు
    3/10



    అలాగే తమన్నా లోకేషన్స్ లో దిగిన గ్లామరస్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. 

     జ్వాలా రెడ్డి తమన్నా హాట్ షో.. మాస్ లుక్ మామూలుగా లేదు
    4/10

    జ్వాలా రెడ్డి సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
     జ్వాలా రెడ్డి తమన్నా హాట్ షో.. మాస్ లుక్ మామూలుగా లేదు
    5/10

    ఇక సీటిమార్ సినిమాలో జ్వాలా రెడ్డి ప్రోమోతో సరికొత్తగా దర్శనమిచ్చింది.
     జ్వాలా రెడ్డి తమన్నా హాట్ షో.. మాస్ లుక్ మామూలుగా లేదు
    6/10

     
    గత నెల రోజులుగా ఈ షో కు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. 
     జ్వాలా రెడ్డి తమన్నా హాట్ షో.. మాస్ లుక్ మామూలుగా లేదు
    7/10

     జెమినీ టీవీలో ఇటీవల మాస్టర్ చెఫ్ అనే రియాల్టీ షోలో హోస్ట్ గా సరికొత్త జర్నీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. 
     జ్వాలా రెడ్డి తమన్నా హాట్ షో.. మాస్ లుక్ మామూలుగా లేదు
    8/10


    అలాగే డిఫరెంట్ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇక బుల్లితెరపై కూడా హోస్ట్ గా చేయడానికి సిద్ధమైంది. 

     జ్వాలా రెడ్డి తమన్నా హాట్ షో.. మాస్ లుక్ మామూలుగా లేదు
    9/10

    అయితే ఆ సినిమాలో కూడా ఈ బ్యూటీకి అంత కలిసి రావడం లేదు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా ముందుకు కొనసాగుతోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X