twitter
    bredcrumb

    Tejaswi Madivada: హాట్ స్టిల్ తో రోజుకో షాక్ ఇస్తున్న తెలుగు పిల్ల.. మతిపోవాల్సిందే!

    By Musti Prashanth
    | Published: Sunday, November 28, 2021, 15:19 [IST]
    Tejaswi madivada latest still viral in social media, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక పక్కింటి అమ్మాయిలాగా చాలా ట్రెడిషనల్ గా కనిపించిన తేజస్వి మదివాడ ప్రస్తుతం మాత్రం ఘాటైన అందాలతో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. ఈ బ్యూటీ మోడలింగ్ ప్రపంచంలో మెల్లగా తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. ఇక ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మరొక ఘాటైన వైరల్ గా మారుతోంది

     Tejaswi Madivada: హాట్ స్టిల్ తో రోజుకో షాక్ ఇస్తున్న తెలుగు పిల్ల.. మతిపోవాల్సిందే!
    1/10

    ఈ బ్యూటీ మోడలింగ్ ప్రపంచంలో మెల్లగా తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. 
     Tejaswi Madivada: హాట్ స్టిల్ తో రోజుకో షాక్ ఇస్తున్న తెలుగు పిల్ల.. మతిపోవాల్సిందే!
    2/10


    ఫ్యామిలీ అమ్మాయిగా తేజస్వి అందులో చూపించిన హావభావాలు ఒక వర్గం ప్రేక్షకులను అయితే బాగానే ఆకట్టుకున్నాయి. 
     Tejaswi Madivada: హాట్ స్టిల్ తో రోజుకో షాక్ ఇస్తున్న తెలుగు పిల్ల.. మతిపోవాల్సిందే!
    3/10


    ఆ సినిమాలో ఒక్కసారి అంటూ క్యూట్ డైలాగ్ తో మహేష్ బాబును ఎంతగానో అట్రాక్ట్ చేసింది. 
     Tejaswi Madivada: హాట్ స్టిల్ తో రోజుకో షాక్ ఇస్తున్న తెలుగు పిల్ల.. మతిపోవాల్సిందే!
    4/10


    తేజస్వి మదివాడ మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 
     Tejaswi Madivada: హాట్ స్టిల్ తో రోజుకో షాక్ ఇస్తున్న తెలుగు పిల్ల.. మతిపోవాల్సిందే!
    5/10

    గ్లామర్ ప్రజెంటేషన్ లో మాత్రం ఈ బ్యూటీ అస్సలు తగ్గడం లేదు.
     Tejaswi Madivada: హాట్ స్టిల్ తో రోజుకో షాక్ ఇస్తున్న తెలుగు పిల్ల.. మతిపోవాల్సిందే!
    6/10



    ఇక ఆఫర్స్ వచ్చినా రాకపోయినా కూడా సోషల్ మీడియా ప్రపంచంలో మాత్రం తన గ్లామర్ తో ఫాలోవర్స్ సంఖ్య ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. 
     Tejaswi Madivada: హాట్ స్టిల్ తో రోజుకో షాక్ ఇస్తున్న తెలుగు పిల్ల.. మతిపోవాల్సిందే!
    7/10




    అయితే ఆమెకు అనుకున్నంత స్థాయిలో అయితే మంచి సినిమా ఆఫర్లు రావడం లేదు. 
     Tejaswi Madivada: హాట్ స్టిల్ తో రోజుకో షాక్ ఇస్తున్న తెలుగు పిల్ల.. మతిపోవాల్సిందే!
    8/10



    తేజస్వి మదివాడ ఎలాంటి సినిమా చేసినా కూడా ఇటీవలకాలంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది. 
     Tejaswi Madivada: హాట్ స్టిల్ తో రోజుకో షాక్ ఇస్తున్న తెలుగు పిల్ల.. మతిపోవాల్సిందే!
    9/10

    ఇక ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మరొక ఘాటైన వైరల్ గా మారుతోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X