Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం!
By Musti Prashanth
| Published: Friday, December 2, 2022, 21:06 [IST]
1/10
Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! | telugu beautiful actress laya latest photos viral - FilmiBeat Telugu/photos/telugu-beautiful-actress-laya-latest-photos-viral-fb85367.html
మొదట 1992లో భద్రం కొడుకో అనే సినిమా ద్వారా లయ వెండితెరకు పరిచయమైంది. వేణు తొట్టెంపూడి తో చేసిన స్వయంవరం సినిమాతో ఆమె మొదటి విజయాన్ని అందుకుంది.
మొదట 1992లో భద్రం కొడుకో అనే సినిమా ద్వారా లయ వెండితెరకు పరిచయమైంది. వేణు తొట్టెంపూడి తో చేసిన...
Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! Photos [HD]: Latest Images, Pictures, Stills of Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! - FilmiBeat/photos/telugu-beautiful-actress-laya-latest-photos-viral-fb85367.html#photos-1
2005 వరకు బిజీగా కనిపించిన లయ 2006 తరువాత చిత్ర పరిశ్రమకు కాస్త దూరమైంది. ఆ సమయంలో గణేష్ అనే ఎన్నారై ను పెళ్లి చేసుకుని యూఎస్ లో స్థిరపడ్డారు. లయకు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు.
2005 వరకు బిజీగా కనిపించిన లయ 2006 తరువాత చిత్ర పరిశ్రమకు కాస్త దూరమైంది. ఆ సమయంలో గణేష్ అనే ఎన్నారై...
Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! Photos [HD]: Latest Images, Pictures, Stills of Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! - FilmiBeat/photos/telugu-beautiful-actress-laya-latest-photos-viral-fb85367.html#photos-2
ఇక లయ కెరీర్ లో మర్చిపోలేని కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. మనసున్న మారాజు, కోదండరాముడు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు వంటి సినిమాలతో కూడా నటిగా విజయాలను చూసింది.
ఇక లయ కెరీర్ లో మర్చిపోలేని కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. మనసున్న మారాజు, కోదండరాముడు, హనుమాన్...
Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! Photos [HD]: Latest Images, Pictures, Stills of Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! - FilmiBeat/photos/telugu-beautiful-actress-laya-latest-photos-viral-fb85367.html#photos-3
లయ సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా గ్లామర్ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా పెద్దగా హద్దులు దాటింది లేదు.
లయ సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా గ్లామర్ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా పెద్దగా హద్దులు...
Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! Photos [HD]: Latest Images, Pictures, Stills of Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! - FilmiBeat/photos/telugu-beautiful-actress-laya-latest-photos-viral-fb85367.html#photos-4
కేవలం కళ నైపుణ్యం మాత్రమే కాకుండా ఆటల్లో కూడా లయ చిన్నప్పటి నుంచే చురుగ్గా పాల్గొనేది. చెస్ గేమ్ లో కూడా ఆమె జాతీయస్థాయి పోటీలలో పాల్గొంది. కొన్ని ప్రత్యేకమైన స్టేజ్ షోలలో క్లాసికల్ డాన్సర్ గా గుర్తింపు అందుకుంది.
కేవలం కళ నైపుణ్యం మాత్రమే కాకుండా ఆటల్లో కూడా లయ చిన్నప్పటి నుంచే చురుగ్గా పాల్గొనేది. చెస్...
Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! Photos [HD]: Latest Images, Pictures, Stills of Laya: అలనాటి అందాల నటి లయ.. 40 ఏళ్ళ వయసులో కూడా అదే అందం! - FilmiBeat/photos/telugu-beautiful-actress-laya-latest-photos-viral-fb85367.html#photos-5
సంగీతం అలాగే డాన్స్ లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న లయ కొన్ని నాట్య ప్రదర్శనలు కూడా చేసి మంచి గుర్తింపును అందుకుంది.
సంగీతం అలాగే డాన్స్ లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న లయ కొన్ని నాట్య ప్రదర్శనలు కూడా చేసి...