twitter
    bredcrumb

    డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. హాట్ స్టిల్స్ వైరల్!

    By Musti Prashanth
    | Published: Thursday, December 16, 2021, 21:55 [IST]
    Character artist pragati latest nagini dance video viral. ఈ సీనియర్ నటీమణి చేసిన రచ్చ సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ అవ్వలేదు. దెబ్బకు వీడియో ఇంటర్నెట్ లో కొన్ని వారాల పాటు ట్రెండ్ అయ్యింది. అసలు ఈ రేంజ్ లో ప్రగతికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఎవరు నమ్మలేదు. ఇక రీసెంట్ గా మరో వీడియోతో కూడా ప్రగతి తనలోని అసలు టాలెంట్ ని బయటపెట్టింది.
     డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. హాట్ స్టిల్స్ వైరల్!
    1/10


    నాలుగు పదుల వయసులో కూడా ఆమె పాతికేళ్ల అమ్మాయిల వర్కౌట్స్ చేస్తూ అందరికి షాక్ ఇస్తోంది. 
     డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. హాట్ స్టిల్స్ వైరల్!
    2/10


    కేవలం నటనలోనే కాకుండా స్టార్ హీరో హీరోయిన్స్ రేంజ్ లో గ్లామర్ షోతో ప్రగతి ఎంతగానో ఆకట్టుకుంటోంది. 
     డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. హాట్ స్టిల్స్ వైరల్!
    3/10

    ఆమె ఈ రేంజ్ లో హాట్ స్టిల్స్ తో ఆదరగొడుతుందని అస్సలు ఉహించలేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
     డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. హాట్ స్టిల్స్ వైరల్!
    4/10

    ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతోంది. నేటితరం యువతుల తరహాలోనే నాటుగా డ్యాన్స్ చేసి చూపించారు. 
     డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. హాట్ స్టిల్స్ వైరల్!
    5/10

    గతంలో ఎప్పుడు లేని విధంగా హాట్ గా నాగిని డ్యాన్స్ స్టెప్పులతో షాక్ ఇచ్చింది. 
     డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. హాట్ స్టిల్స్ వైరల్!
    6/10

    ప్రగతికి ఎక్కువగా కుర్రాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇటీవల ప్రగతి తనలోని సరికొత్త హాట్ యాంగిల్ ను చూపించింది. 
     డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. హాట్ స్టిల్స్ వైరల్!
    7/10

    ప్రగతి జిమ్ లో బరువైన వాటిని కూడా చాలా ఈజీగా ఎత్తేస్తోంది
     డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. హాట్ స్టిల్స్ వైరల్!
    8/10

    గ్లామర్ విషయంలో కూడా ప్రగతి ఏమాత్రం తగ్గడం లేదు. 
     డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. హాట్ స్టిల్స్ వైరల్!
    9/10

    ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి క్రేజ్ అందుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా టాప్ లిస్టులో ఉన్నారు అని చెప్పవచ్చు.  
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X