twitter
    bredcrumb

    Pragathi: 50 ఏళ్ళ వయసులో కూడా అందంతో మాయ చేస్తున్న ప్రగతి.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Tuesday, September 27, 2022, 21:41 [IST]
    Telugu Character artist pragathi daughter glamorous look viral, అలాంటి వారిలో ప్రగతి టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక రీసెంట్ గా ప్రగతి కూతురుకు సంబంధించిన గ్లామరస్ ఫోటోను పోస్ట్ చేస్తూ కాస్త ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది.
    Pragathi: 50 ఏళ్ళ వయసులో కూడా అందంతో మాయ చేస్తున్న ప్రగతి.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    ప్రస్తుతం ప్రగతి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.
    Pragathi: 50 ఏళ్ళ వయసులో కూడా అందంతో మాయ చేస్తున్న ప్రగతి.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    నటి ప్రగతి ఏడాదికి పది లేదా 5 సినిమాలు చేస్తూ బిజీగా కనిపిస్తోంది. రెడీ, చిరుత, అందాల రాక్షసి, బృందావనం, ఏమైంది ఈవేళ, మిస్టర్ పర్ఫెక్ట్, నా ఇష్టం, డమరుకం, రేసుగుర్రం, కేరింత, చలో సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
    Pragathi: 50 ఏళ్ళ వయసులో కూడా అందంతో మాయ చేస్తున్న ప్రగతి.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    అలాగే పలు సినిమాలలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రలలో కూడా ప్రగతి నటించింది. ఇటీవల వచ్చిన F 3 సినిమాలో కూడా ఆమెకు చేసిన కామెడీ బాగానే వర్కౌట్ అయింది.
    Pragathi: 50 ఏళ్ళ వయసులో కూడా అందంతో మాయ చేస్తున్న ప్రగతి.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    నటి ప్రగతి ఎక్కువగా హీరోలకు తల్లి పాత్రలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. కేవలం రెగ్యులర్ పాత్రలు మాత్రమే కాకుండా ఎమోషనల్ క్యారెక్టర్స్ లో కూడా అద్భుతంగా నటించింది.
    Pragathi: 50 ఏళ్ళ వయసులో కూడా అందంతో మాయ చేస్తున్న ప్రగతి.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    ప్రగతికి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరుగుతుంది. ఆమె వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ నేటిజన్స్ ను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది.
    Pragathi: 50 ఏళ్ళ వయసులో కూడా అందంతో మాయ చేస్తున్న ప్రగతి.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    ఇక తెలుగులో ఆమె దాదాపు 100కు పైగా సినిమాలలో నటించింది. తమిళంలో 20కి పైగా సినిమాలు చేసిన ప్రగతి మలయాళంలో రెండు సినిమాలు చేసింది.
    Pragathi: 50 ఏళ్ళ వయసులో కూడా అందంతో మాయ చేస్తున్న ప్రగతి.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ప్రగతి 2002 మహేష్ బాబు బాబీ సినిమాలో సహాయ నటిగా కనిపించే మంచి గుర్తింపు అందుకుంది.
    Pragathi: 50 ఏళ్ళ వయసులో కూడా అందంతో మాయ చేస్తున్న ప్రగతి.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    అయితే మొదట ప్రగతి హీరోయిన్ గానే తన కెరీర్ను మొదలుపెట్టింది. తమిళంలో కొన్ని సినిమాలు కూడా చేసింది. కానీ అక్కడ అంతగా వర్కౌట్ కాలేదు
    Pragathi: 50 ఏళ్ళ వయసులో కూడా అందంతో మాయ చేస్తున్న ప్రగతి.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    ఐదు పదుల వయసు దాటినా కూడా ప్రగతి ఇంకా అప్పుడే 30 లోకి అడుగు పెట్టిన గ్లామరస్ నటిగా కనిపిస్తూ ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X