twitter
    bredcrumb

    Akhanda Vijayotsava Jathara : బాలయ్య, బోయపాటి సందడి.. వైభవంగా విజయోత్సవ జాతర!

    By Bhargav Reddy
    | Published: Friday, December 10, 2021, 10:41 [IST]

     Akhanda Vijayotsava Jathara Exclusive Photos 


     Akhanda Vijayotsava Jathara : బాలయ్య,  బోయపాటి సందడి.. వైభవంగా విజయోత్సవ జాతర!
    1/10

    ఈ సినిమా యూనిట్ వైజాగ్ లో 'అఖండ విజయోత్సవ జాతర' పేరుతో సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. 


     Akhanda Vijayotsava Jathara : బాలయ్య,  బోయపాటి సందడి.. వైభవంగా విజయోత్సవ జాతర!
    2/10

    నందమూరి బాలకృష్ణ, బోయపాటి మాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అఖండ.


     Akhanda Vijayotsava Jathara : బాలయ్య,  బోయపాటి సందడి.. వైభవంగా విజయోత్సవ జాతర!
    3/10

    డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ చిత్రం ఘన విజయం సాధించింది. 


     Akhanda Vijayotsava Jathara : బాలయ్య,  బోయపాటి సందడి.. వైభవంగా విజయోత్సవ జాతర!
    4/10

    ఎనిమిది రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమా  బాక్సాఫీస్ వద్ద జైత్ర యాత్ర కొనసాగుతోంది. 


     Akhanda Vijayotsava Jathara : బాలయ్య,  బోయపాటి సందడి.. వైభవంగా విజయోత్సవ జాతర!
    5/10

    తమన్ మినహా సినిమా యూనిట్ మొత్తం అఖండ విజయోత్సవ వేడుకలో పాల్గొంది. 


     Akhanda Vijayotsava Jathara : బాలయ్య,  బోయపాటి సందడి.. వైభవంగా విజయోత్సవ జాతర!
    6/10

    బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. 


     Akhanda Vijayotsava Jathara : బాలయ్య,  బోయపాటి సందడి.. వైభవంగా విజయోత్సవ జాతర!
    7/10

    విజయోత్సవ జాతరలో బాలయ్య మాట్లాడుతూ  ఇంతటి ఘన విజయం అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 


     Akhanda Vijayotsava Jathara : బాలయ్య,  బోయపాటి సందడి.. వైభవంగా విజయోత్సవ జాతర!
    8/10

    ఈ సినిమాకు  అఖండ టైటిల్ అనుకుంటున్నాను అని చెప్పగానే చాలా బాగుంది అని అన్నానని, నాకు, బోయపాటికి బాగా కుదిరింది, బోయపాటి ఎప్పుడూ నాకు పూర్తి కథ చెప్పలేదు. కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా కథ చెబుతాడని అన్నారు. 


     Akhanda Vijayotsava Jathara : బాలయ్య,  బోయపాటి సందడి.. వైభవంగా విజయోత్సవ జాతర!
    9/10

    అఖండ చిత్రం ఈ పరిస్థితుల్లో విడుదలై మంచి విజయం సాధించడం మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చింది అని బాలకృష్ణ  అన్నారు.


    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X