twitter
    bredcrumb

    Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్

    By Rajababu A
    | Published: Saturday, July 17, 2021, 19:28 [IST]
    Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్
    1/8
    Anya's Tutorial షూటింగ్ ప్రారంభం.. లీడ్ రోల్స్‌లో రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్
    Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్
    2/8
    మరో సరికొత్త హారర్, థ్రిల్లర్ మూవీలో రెజీనా కసండ్రా
    Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్
    3/8

    అన్యాస్ ట్యుటోరియల్ అక్టోబర్‌లో షూటింగ్ పూర్తి చేసుకొంటుంది. డిసెంబర్ చివరి వారంలో ఆహా ద్వారా రిలీజ్ అవుతుంది. ఏడు ఎపిసోడ్స్ సిరీస్‌లో ప్రతీ ఎపిసోడ్ 30 నిమిషాలు ఉంటుంది అని అల్లు అరవింద్ తెలిపారు. 
    Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్
    4/8

    నాకు 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారి కందా నాల్ ముధల్ అనే సినిమాలో నటించాను. ఆ చిత్రానికి ప్రియా అనే మహిళా డైరెక్టర్ పనిచేశారు. ఇప్పుడు నా తెలుగు వెబ్ సిరీస్‌కు కూడా మహిళా డైరెక్టర్ ఉండటం నాకు చాలా హ్యపీగా ఉంది. అంతేకాకుండా రచయితగా సౌమ్య శర్మ పనిచేయడం సంతోషంగా ఉంది అని రెజీనా కసండ్రా అన్నారు.
    Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్
    5/8
    ఆహా క్రియేటివ్ టీమ్‌లో పల్లవి గంగిరెడ్డి చాలాకాలంగా కొనసాగుతున్నారు. ఆమెను తొలి చిత్ర దర్శకురాలిగా పరిచయం చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం అని అల్లు అరవింద్ అన్నారు. 
    Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్
    6/8
    అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్‌ను ఆర్యా మీడియా బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. గతంలో ఈ నిర్మాతలు బాహుబలిని నిర్మించిన సంగతి తెలిసిందే.
    Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్
    7/8

    అన్యాస్ ట్యుటోరియల్‌లో రెజీనా కసండ్రా, నివేదిత సతీష్, అగస్త్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహిస్తారు. 
    Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్
    8/8

    ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పర్యవేక్షణలో ఆహా ఓటీటీ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతున్నది. ఇటీవల కాలంలో మెయిల్, 11th hour, కుడి ఎడమైతే లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. తాజాగా అన్య ట్యుటోరియల్ అనే హారర్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X