Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్
By Rajababu A
| Published: Saturday, July 17, 2021, 19:28 [IST]
1/8
Anya's Tutorial ప్రారంభించిన రెజీనా కసండ్రా.. నివేదిత సతీష్ లేటేస్ట్ ఫోటోలు వైరల్ | Anya's Tutorial on Aha: Regina Cassandra, Nivedhithaa Sathish in lead roles - FilmiBeat Telugu/photos/telugu-events/anya-s-tutorial-on-aha-regina-cassandra-nivedhithaa-sathish-in-lead-roles-fb72529.html
Anya's Tutorial on Aha: Regina Cassandra, Nivedhithaa Sathish in lead roles/photos/telugu-events/anya-s-tutorial-on-aha-regina-cassandra-nivedhithaa-sathish-in-lead-roles-fb72529.html#photos-1
మరో సరికొత్త హారర్, థ్రిల్లర్ మూవీలో రెజీనా కసండ్రా
మరో సరికొత్త హారర్, థ్రిల్లర్ మూవీలో రెజీనా కసండ్రా
3/8
Anya's Tutorial on Aha: Regina Cassandra, Nivedhithaa Sathish in lead roles/photos/telugu-events/anya-s-tutorial-on-aha-regina-cassandra-nivedhithaa-sathish-in-lead-roles-fb72529.html#photos-2
అన్యాస్ ట్యుటోరియల్ అక్టోబర్‌లో షూటింగ్ పూర్తి చేసుకొంటుంది. డిసెంబర్ చివరి వారంలో ఆహా ద్వారా రిలీజ్ అవుతుంది. ఏడు ఎపిసోడ్స్ సిరీస్‌లో ప్రతీ ఎపిసోడ్ 30 నిమిషాలు ఉంటుంది అని అల్లు అరవింద్ తెలిపారు.
అన్యాస్ ట్యుటోరియల్ అక్టోబర్‌లో షూటింగ్ పూర్తి చేసుకొంటుంది. డిసెంబర్ చివరి వారంలో ఆహా...
Anya's Tutorial on Aha: Regina Cassandra, Nivedhithaa Sathish in lead roles/photos/telugu-events/anya-s-tutorial-on-aha-regina-cassandra-nivedhithaa-sathish-in-lead-roles-fb72529.html#photos-3
నాకు 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారి కందా నాల్ ముధల్ అనే సినిమాలో నటించాను. ఆ చిత్రానికి ప్రియా అనే మహిళా డైరెక్టర్ పనిచేశారు. ఇప్పుడు నా తెలుగు వెబ్ సిరీస్‌కు కూడా మహిళా డైరెక్టర్ ఉండటం నాకు చాలా హ్యపీగా ఉంది. అంతేకాకుండా రచయితగా సౌమ్య శర్మ పనిచేయడం సంతోషంగా ఉంది అని రెజీనా కసండ్రా అన్నారు.
నాకు 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారి కందా నాల్ ముధల్ అనే సినిమాలో నటించాను. ఆ చిత్రానికి...
Anya's Tutorial on Aha: Regina Cassandra, Nivedhithaa Sathish in lead roles/photos/telugu-events/anya-s-tutorial-on-aha-regina-cassandra-nivedhithaa-sathish-in-lead-roles-fb72529.html#photos-4
ఆహా క్రియేటివ్ టీమ్‌లో పల్లవి గంగిరెడ్డి చాలాకాలంగా కొనసాగుతున్నారు. ఆమెను తొలి చిత్ర దర్శకురాలిగా పరిచయం చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం అని అల్లు అరవింద్ అన్నారు.
ఆహా క్రియేటివ్ టీమ్‌లో పల్లవి గంగిరెడ్డి చాలాకాలంగా కొనసాగుతున్నారు. ఆమెను తొలి చిత్ర...
Anya's Tutorial on Aha: Regina Cassandra, Nivedhithaa Sathish in lead roles/photos/telugu-events/anya-s-tutorial-on-aha-regina-cassandra-nivedhithaa-sathish-in-lead-roles-fb72529.html#photos-5
అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్‌ను ఆర్యా మీడియా బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. గతంలో ఈ నిర్మాతలు బాహుబలిని నిర్మించిన సంగతి తెలిసిందే.
అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్‌ను ఆర్యా మీడియా బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని...