twitter
    bredcrumb

    Ramesh Babu పార్థివ దేహానికి నివాళులు అందిస్తున్న ప్రముఖుల ఫోటోలు

    By Bhargav Reddy
    | Published: Sunday, January 9, 2022, 12:26 [IST]
    Celebrities Paying Homage to G Ramesh Babu’s Mortal
    Ramesh Babu పార్థివ దేహానికి నివాళులు అందిస్తున్న ప్రముఖుల ఫోటోలు
    1/10

    రమేష్ బాబు పార్థివ దేహానికి కృష్ణ నివాళులు  


    Ramesh Babu పార్థివ దేహానికి నివాళులు అందిస్తున్న ప్రముఖుల ఫోటోలు
    2/10

    రమేష్ బాబు పార్థివ దేహానికి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు నివాళులు  


    Ramesh Babu పార్థివ దేహానికి నివాళులు అందిస్తున్న ప్రముఖుల ఫోటోలు
    3/10

    రమేష్ బాబు పార్థివ దేహం 


    Ramesh Babu పార్థివ దేహానికి నివాళులు అందిస్తున్న ప్రముఖుల ఫోటోలు
    4/10

    కొద్ది సేపటి క్రితమే నటుడు కృష్ణ  కూడా స్టూడియో కి చేరుకున్నారు. 


    Ramesh Babu పార్థివ దేహానికి నివాళులు అందిస్తున్న ప్రముఖుల ఫోటోలు
    5/10

    సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, ప్రిన్స్ మహేష్ బాబు అన్నయ్య అయిన ఘట్టమనేని రమేష్ బాబు శనివారం రాత్రి అనారోగ్యంతో మరణించడంతో   ఘట్టమనేని కుటుంబం విషాదంలో మునిగి పోయింది. 


    Ramesh Babu పార్థివ దేహానికి నివాళులు అందిస్తున్న ప్రముఖుల ఫోటోలు
    6/10

     ఆయన పార్థివ దేహాన్ని ఉదయం 11 గంటల వరకు పద్మాలయ స్టూడియోస్ లో ఉంచారు.


    Ramesh Babu పార్థివ దేహానికి నివాళులు అందిస్తున్న ప్రముఖుల ఫోటోలు
    7/10

    మహేష్ బాబుకి కరోనా సోకడంతో ఐసోలేషన్ లో ఉన్నారు.


    Ramesh Babu పార్థివ దేహానికి నివాళులు అందిస్తున్న ప్రముఖుల ఫోటోలు
    8/10

    .ఇండస్ట్రీకి చెందిన పలువురు రమేష్ బాబు మృతి దేహానికి నివాళులు అర్పించేందుకు పద్మాలయా స్టూడియో కి వస్తున్నారు. 


    Ramesh Babu పార్థివ దేహానికి నివాళులు అందిస్తున్న ప్రముఖుల ఫోటోలు
    9/10

    అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరికీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని తాము అభ్యర్థిస్తున్నట్లు ఘట్టమనేని కుటుంబం అందరికీ విన్నవిస్తూ ఓ మెసేజ్‌ను విడుదల చేసింది.


    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X