Chiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గా

    By Rajababu A
    | Published: Sunday, September 19, 2021, 21:15 [IST]
    Chiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గా
    1/16
    లవ్ స్టోరి అన్ ప్లగ్డ్ ఈవెంట్‌‌లో సాయిపల్లవితో స్టెప్పులు వేస్తున్న చిరంజీవి
    లవ్ స్టోరి అన్ ప్లగ్డ్ ఈవెంట్‌‌లో సాయిపల్లవితో స్టెప్పులు వేస్తున్న చిరంజీవి
    Chiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గా
    2/16
    నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 24న "లవ్ స్టోరి" థియేటర్ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది.  
    నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా...
    Chiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గా
    3/16
    లవ్ స్టోరి అన్ ప్లగ్డ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఓ హోటళ్లో గ్రాండ్‌గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. చిరు, అమీర్ ఖాన్ "లవ్ స్టోరి" టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు.
    లవ్ స్టోరి అన్ ప్లగ్డ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఓ హోటళ్లో గ్రాండ్‌గా నిర్వహించారు....
    Chiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గా
    4/16
    చిరంజీవి గారి సినిమాల్లో డాన్సులు చూసీ చూసీ నాకు అదే గ్రేస్ అలవాటు అయ్యింది. ఆయన నా డాన్సింగ్ టాలెంట్ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అమీర్ ఖాన్ గారు నా సినిమా ఈవెంట్ కు వస్తారని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇవాళ అది నిజం కావడం నమ్మలేకపోతున్నాను అని సాయిపల్లవి అన్నారు. 
    చిరంజీవి గారి సినిమాల్లో డాన్సులు చూసీ చూసీ నాకు అదే గ్రేస్ అలవాటు అయ్యింది. ఆయన నా డాన్సింగ్...
    Chiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గా
    5/16
    లవ్ స్టోరి అన్ ప్లగ్డ్ ఈవెంట్‌‌లో నిర్మాత నారాయణ దాస్ నారంగ్‌కు నమస్కరిస్తున్న అమీర్ ఖాన్
    లవ్ స్టోరి అన్ ప్లగ్డ్ ఈవెంట్‌‌లో నిర్మాత నారాయణ దాస్ నారంగ్‌కు నమస్కరిస్తున్న అమీర్ ఖాన్
    Chiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గా
    6/16
     లవ్ స్టోరి అన్ ప్లగ్డ్ ఈవెంట్‌‌లోచిరంజీవి ప్రశంసలకు ధన్యవాదాలు తెలుపుతున్న అమీర్ ఖాన్
     లవ్ స్టోరి అన్ ప్లగ్డ్ ఈవెంట్‌‌లోచిరంజీవి ప్రశంసలకు ధన్యవాదాలు తెలుపుతున్న అమీర్ ఖాన్
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X