twitter
    bredcrumb

    Selfish మూవీ ఓపెనింగ్ లో మెరిసిన ధనుష్.. ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కి ఎవరెవరు వచ్చారంటే?

    By Bhargav Reddy
    | Published: Friday, April 15, 2022, 14:17 [IST]
    Selfish మూవీ ఓపెనింగ్ లో మెరిసిన ధనుష్.. ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కి ఎవరెవరు వచ్చారంటే?
    1/10

     "సెల్ఫిష్" టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

    Selfish మూవీ ఓపెనింగ్ లో మెరిసిన ధనుష్.. ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కి ఎవరెవరు వచ్చారంటే?
    2/10

    రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు.

    Selfish మూవీ ఓపెనింగ్ లో మెరిసిన ధనుష్.. ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కి ఎవరెవరు వచ్చారంటే?
    3/10

    శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. 

    Selfish మూవీ ఓపెనింగ్ లో మెరిసిన ధనుష్.. ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కి ఎవరెవరు వచ్చారంటే?
    4/10

    ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. 

    Selfish మూవీ ఓపెనింగ్ లో మెరిసిన ధనుష్.. ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కి ఎవరెవరు వచ్చారంటే?
    5/10

    కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ నివ్వగా...దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 

    Selfish మూవీ ఓపెనింగ్ లో మెరిసిన ధనుష్.. ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కి ఎవరెవరు వచ్చారంటే?
    6/10

    దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

    Selfish మూవీ ఓపెనింగ్ లో మెరిసిన ధనుష్.. ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కి ఎవరెవరు వచ్చారంటే?
    7/10

    ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...మా ఆశిష్ రౌడీ బాయ్ చిత్రంతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. 

    Selfish మూవీ ఓపెనింగ్ లో మెరిసిన ధనుష్.. ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కి ఎవరెవరు వచ్చారంటే?
    8/10

    మొదటి సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేశాడని అన్నారు. 

    Selfish మూవీ ఓపెనింగ్ లో మెరిసిన ధనుష్.. ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కి ఎవరెవరు వచ్చారంటే?
    9/10

    సుకుమార్ నేను ఆర్య సినిమాకు పనిచేశాం. ఇప్పుడంతా ప్యాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నామని దిల్ రాజు అన్నారు. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X