Honey Trap.. హాట్ హాట్‌గా హల్చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్లో మరో సంచలన చిత్రంగా..
By Rajababu A
| Published: Wednesday, July 21, 2021, 22:12 [IST]
1/9
Honey Trap.. హాట్ హాట్‌గా హల్చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్లో మరో సంచలన చిత్రంగా.. | Honey Trap Movie hot and unseen photos - FilmiBeat Telugu/photos/telugu-events/honey-trap-movie-hot-unseen-photos-fb72610.html
దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... నా టీమ్ మెంబర్స్ అంతా నా కుటుంబ సభ్యుల్లా ఉంటారు. గంగపుత్రులు సినిమా నుంచి సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి నాతో 12 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. రఘు కుంచె మా టీమ్‌లో సభ్యుడు అయినందుకు సంతోషం. ఆర్పీ పట్నాయక్ మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు అని అన్నారు.
దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... నా టీమ్ మెంబర్స్ అంతా నా కుటుంబ సభ్యుల్లా ఉంటారు....
Honey Trap Movie hot and unseen photos/photos/telugu-events/honey-trap-movie-hot-unseen-photos-fb72610.html#photos-1
సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. తన పంథాలో ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం హనీ ట్రాప్. ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె చీఫ్ గెస్టులుగా పాల్గొన్నారు.
సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. తన...
Honey Trap Movie hot and unseen photos/photos/telugu-events/honey-trap-movie-hot-unseen-photos-fb72610.html#photos-2
హానీ ట్రాప్ ఆడియో రిలీజ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు ఆర్పీ మాట్లాడుతూ... సొసైటీకి అవసరం అయ్యే పాయింట్‌తో కమర్షియల్‌గా సినిమాలు చేయడం దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ప్రత్యేకత. సినిమా వినోదాన్ని అందించేది కాదు దానికో ప్రయోజనం ఉంటుందని నమ్మే దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి ఒకరు. గొప్ప పేరున్న వ్యక్తులు ఇలాంటి హనీ ట్రాప్‌లో పడి తమ పేరు పాడు చేసుకుంటారు. ఈ మూవీని సునీల్ కుమార్ ఎంత బాగా తీసుంటారో ఊహించగలను అని అన్నారు.
హానీ ట్రాప్ ఆడియో రిలీజ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు ఆర్పీ మాట్లాడుతూ... సొసైటీకి అవసరం అయ్యే...
Honey Trap Movie hot and unseen photos/photos/telugu-events/honey-trap-movie-hot-unseen-photos-fb72610.html#photos-3
దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... నా టీమ్ మెంబర్స్ అంతా నా కుటుంబ సభ్యుల్లా ఉంటారు. గంగపుత్రులు సినిమా నుంచి సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి నాతో 12 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. రఘు కుంచె మా టీమ్‌లో సభ్యుడు అయినందుకు సంతోషం. ఆర్పీ పట్నాయక్ మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు అని అన్నారు.
దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... నా టీమ్ మెంబర్స్ అంతా నా కుటుంబ సభ్యుల్లా ఉంటారు....
Honey Trap Movie hot and unseen photos/photos/telugu-events/honey-trap-movie-hot-unseen-photos-fb72610.html#photos-4
భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్న రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్న రిషి, శిల్ప నాయక్,...
Honey Trap Movie hot and unseen photos/photos/telugu-events/honey-trap-movie-hot-unseen-photos-fb72610.html#photos-5
నిర్మాత వివి వామనరావు మాట్లాడుతూ... కథా రచయితగా ఈ సినిమాను ఊహించుకున్నానో అంతకన్నా బాగా సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు. నేను రాసిన స్క్రీన్ ప్లే బాగుందంటూ ఆయన ఎంకరేజ్ చేశారు. హనీ ట్రాప్ సినిమా ప్రివ్యూ చూసిన వాళ్లంతా చాలా బాగుంది అని చెప్పారు.
నిర్మాత వివి వామనరావు మాట్లాడుతూ... కథా రచయితగా ఈ సినిమాను ఊహించుకున్నానో అంతకన్నా బాగా...