Jabardasth Comedian Ram Prasad entry to tollywood/photos/telugu-events/jabardasth-comedian-ram-prasad-as-hero-for-peep-show-fb73686.html#photos-1
పీప్ షో ఫస్ట్ లుక్ కార్యక్రమంలో ఈ చిత్ర కెమెరామెన్ ఈశ్వర్, ఎడిటర్ సునీల్ మహారాణ కూడా పాల్గొని ఇంత మంచి చిత్రంతో అసోసియేట్ అవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మూవీకి పీఆర్వోగా ధీరజ్ అప్పాజి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సురేష్ కాకుమాని, స్క్రిప్టు అసోసియేట్‌గా లధీర్ బైరెడ్డి వ్యవహరిస్తున్నారు.
పీప్ షో ఫస్ట్ లుక్ కార్యక్రమంలో ఈ చిత్ర కెమెరామెన్ ఈశ్వర్, ఎడిటర్ సునీల్ మహారాణ కూడా పాల్గొని...
Jabardasth Comedian Ram Prasad entry to tollywood/photos/telugu-events/jabardasth-comedian-ram-prasad-as-hero-for-peep-show-fb73686.html#photos-2
బుల్లితెరపై కామెడీ సునామి సృష్టిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను పీప్ షో మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం పట్ల హీరో ఆటో రాంప్రసాద్, దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాత సురేష్ కాకుమాని, హీరోయిన్ నేహాదేశ్ పాండే సంతోషం వ్యక్తం చేశారు. పీప్ షో తమ బ్యానర్ సుప్రీమ్ డ్రీమ్స్‌కు మంచి శుభారంభం ఇస్తుంది తెలిపారు.
Jabardasth Comedian Ram Prasad entry to tollywood/photos/telugu-events/jabardasth-comedian-ram-prasad-as-hero-for-peep-show-fb73686.html#photos-3
ఆటో రాంప్రసాద్ హీరోగా లాంచ్ అవుతున్న పీప్ షో మూవీ కాన్సెప్ట్ తమకు తెలుసని, ఈ కాన్సెప్ట్‌తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అందరికీ విపరీతంగా నచ్చుతుంది. హీరోగా రాంప్రసాద్, దర్శకుడిగా క్రాంతి కుమార్, నిర్మాతలుగా ఎస్ఆర్ కుమార్, సురేష్ కాకుమానికి మంచి పేరు తెస్తుంది అని హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను అన్నారు.
ఆటో రాంప్రసాద్ హీరోగా లాంచ్ అవుతున్న పీప్ షో మూవీ కాన్సెప్ట్ తమకు తెలుసని, ఈ కాన్సెప్ట్‌తో...
Jabardasth Comedian Ram Prasad entry to tollywood/photos/telugu-events/jabardasth-comedian-ram-prasad-as-hero-for-peep-show-fb73686.html#photos-4
జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. జబర్దస్త్ సెలబ్రిటీస్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్....