Sridevi Soda Center యూనిట్‌కు మహేష్ బాబు, నమ్రత అభినందనలు.. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ అంటూ!
By Rajababu A
| Published: Tuesday, August 31, 2021, 11:33 [IST]
1/12
Sridevi Soda Center యూనిట్‌కు మహేష్ బాబు, నమ్రత అభినందనలు.. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ అంటూ! | Mahesh Babu and Namrata Personally Meets And Appreciates Sridevi Soda Center Unit - FilmiBeat Telugu/photos/telugu-events/mahesh-babu-namrata-personally-meets-appreciates-sridevi-soda-center-unit-fb73548.html
సుధీర్ బాబు, ఆనంది జంటగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన శ్రీదేవి సోడా సెంటర్ మూవీ ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సుధీర్ బాబు, ఆనంది జంటగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన శ్రీదేవి సోడా సెంటర్ మూవీ ఆగస్టు...
Mahesh Babu Appreciates Sridevi Soda Center Unit/photos/telugu-events/mahesh-babu-namrata-personally-meets-appreciates-sridevi-soda-center-unit-fb73548.html#photos-1
శ్రీదేవి సోడా సెంటర్ మూవీకి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర యూనిట్‌ను కలిశారు.
శ్రీదేవి సోడా సెంటర్ మూవీకి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్న...
Mahesh Babu Appreciates Sridevi Soda Center Unit/photos/telugu-events/mahesh-babu-namrata-personally-meets-appreciates-sridevi-soda-center-unit-fb73548.html#photos-2
శ్రీదేవి సోడా సెంటర్ మూవీ యూనిట్‌ను అభినందిస్తున్న మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్
శ్రీదేవి సోడా సెంటర్ మూవీ యూనిట్‌ను అభినందిస్తున్న మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్
4/12
Mahesh Babu Appreciates Sridevi Soda Center Unit/photos/telugu-events/mahesh-babu-namrata-personally-meets-appreciates-sridevi-soda-center-unit-fb73548.html#photos-3
శ్రీదేవి సోడా సెంటర్ మూవీ హిట్ టాక్ అందుకొని దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ను అభినందించింది.
శ్రీదేవి సోడా సెంటర్ మూవీ హిట్ టాక్ అందుకొని దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ను...
Mahesh Babu Appreciates Sridevi Soda Center Unit/photos/telugu-events/mahesh-babu-namrata-personally-meets-appreciates-sridevi-soda-center-unit-fb73548.html#photos-4
శ్రీదేవి సోడా సెంటర్ విజయానికి కారణమైన దర్శకుడు కరుణ కుమార్, హీరో సుధీర్ బాబును పొగడ్తలతో ముంచెత్తిన నమత్ర శిరోద్కర్
శ్రీదేవి సోడా సెంటర్ విజయానికి కారణమైన దర్శకుడు కరుణ కుమార్, హీరో సుధీర్ బాబును పొగడ్తలతో...
Mahesh Babu Appreciates Sridevi Soda Center Unit/photos/telugu-events/mahesh-babu-namrata-personally-meets-appreciates-sridevi-soda-center-unit-fb73548.html#photos-5
శ్రీదేవి సోడా సెంటర్ నిర్మాతతో సూపర్ స్టార్ మహేష్ బాబు.. పక్కనే హీరో సుధీర్ బాబు
శ్రీదేవి సోడా సెంటర్ నిర్మాతతో సూపర్ స్టార్ మహేష్ బాబు.. పక్కనే హీరో సుధీర్ బాబు