Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు, తలసాని సమక్షంలో(ఫోటోలు)

    By Bhargav Reddy
    | Published: Sunday, October 17, 2021, 09:07 [IST]
      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    1/10
    తన ప్యానల్ సభ్యులతో మంచు విష్ణు 
    తన ప్యానల్ సభ్యులతో మంచు విష్ణు 
      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    2/10
     ఆ ఎఫెక్ట్ ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా కనిపించింది, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి ఒక్క సభ్యుడు కూడా హాజరు కాలేదు.
     ఆ ఎఫెక్ట్ ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా కనిపించింది, ప్రకాష్ రాజ్ ప్యానెల్...
      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    3/10
    ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం 'మా'కి రాజీనామా చేసింది.
    ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం 'మా'కి రాజీనామా చేసింది.
      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    4/10
    ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 'మా' కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
    ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 'మా' కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక...
      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    5/10
    ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
    ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర...
      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    6/10
    విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. 
    విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X