twitter
    bredcrumb

    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!

    By Bhargav Reddy
    | Published: Thursday, September 30, 2021, 16:38 [IST]
    check out photos of Megastar Chiranjeevi and other actors at Uttej Wife Padmavathi Condolence Meet in hyderabad on 30th september. 

    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!
    1/11

    నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి  పద్మ అనారోగ్య కారణంగా అకాల మరణం చెందిన విషయం తెలిసిందే..

    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!
    2/11

    నివాళులు అర్పిస్తున్న ఎస్వీ కృష్ణారెడ్డి 

    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!
    3/11

     భార్య చిత్రపటంలో ఉత్తేజ్ 

     

    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!
    4/11

    నివాళులు అర్పిస్తున్న రాజశేఖర్ 

    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!
    5/11

     భార్య చిత్రపటంలో ఉత్తేజ్ 

     

    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!
    6/11
    ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మురళి మోహన్, ఏమ్ఎల్ఏ మాగంటి గోపీనాథ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, డా. రాజశేఖర్, మెగా బ్రదర్  నాగబాబు తో పాటు ఎంతో మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సీనియర్ నటి నటులు  హాజరయ్యి శ్రీమతి పద్మ కు  ఘన  నివాళి అర్పించారు..
    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!
    7/11

    సంతాప సభలో హీరోలు డా. రాజశేఖర్ ,శ్రీకాంత్, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి , గీత రచయిత ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ , దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి , నిర్మాత అచ్చిరెడ్డి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యాంకర్ ఝాన్సీ,  ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ , నటి హేమ తదితరులు పాల్గొన్నారు.

    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!
    8/11

    సంతాప సభలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ " భార్యా  వియోగం అన్నది చాలా  దుర్భరం అని, అన్ని విధాల జీవితంలో సెటిల్ అవుతున్న  సమయంలో పద్మ చనిపోవడం మమ్మల్ని అందరినీ కలచివేసింది అని అన్నారు. 

    Uttej Wife Padmavathi: సంస్మరణ సభకు చిరు సహా సినీ పెద్దలు.. ఎమోషనల్ అయిన చిరు!
    9/11
    సెప్టెంబర్ 29న హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్ సీసీ క్లబ్ లో ఉత్తేజ్ సతీమణి శ్రీమతి పద్మ సంస్మరణ సభ జరిగింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X