twitter
    bredcrumb

    Megastar Chiranjeevi : కొండపొలం స్పెషల్ షో చూసి, రివ్యూ ఇచ్చేసిన చిరు.. క్రిష్, వైష్ణవ్ లతో సరదాగా, చూశారా?

    By Bhargav Reddy
    | Published: Friday, October 8, 2021, 08:04 [IST]

    Megastar Chiranjeevi watched special screening of Konda Polam and gives review, here it is 


    Megastar Chiranjeevi : కొండపొలం స్పెషల్ షో చూసి, రివ్యూ ఇచ్చేసిన చిరు.. క్రిష్, వైష్ణవ్ లతో సరదాగా, చూశారా?
    1/10

    ప్రసంశలు కురిపిస్తున్న చిరు 


    Megastar Chiranjeevi : కొండపొలం స్పెషల్ షో చూసి, రివ్యూ ఇచ్చేసిన చిరు.. క్రిష్, వైష్ణవ్ లతో సరదాగా, చూశారా?
    2/10

    మెగాస్టార్ చిరు ఫ్యామిలీతో క్రిష్, వైష్ణవ్ 

     


    Megastar Chiranjeevi : కొండపొలం స్పెషల్ షో చూసి, రివ్యూ ఇచ్చేసిన చిరు.. క్రిష్, వైష్ణవ్ లతో సరదాగా, చూశారా?
    3/10

    ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం అందుకే ముందస్తుగా టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని చిరంజీవి తెలిపారు.


    Megastar Chiranjeevi : కొండపొలం స్పెషల్ షో చూసి, రివ్యూ ఇచ్చేసిన చిరు.. క్రిష్, వైష్ణవ్ లతో సరదాగా, చూశారా?
    4/10

    మెసేజ్‌తో పాటు, చక్కని లవ్ స్టోరీ, ఆర్టిస్ట్‌ల నటన అలా మొత్తంగా నేనైతే సినిమా చూసి చక్కగా ఎంజాయ్ చేశానని చిరు అన్నారు. 


    Megastar Chiranjeevi : కొండపొలం స్పెషల్ షో చూసి, రివ్యూ ఇచ్చేసిన చిరు.. క్రిష్, వైష్ణవ్ లతో సరదాగా, చూశారా?
    5/10

    క్రిష్ సినిమాలన్నీ మొదటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. ఒక సినిమాకి మరో సినిమాకి అసలు సంబంధం ఉండదు. ఈ సినిమా కూడా గత సినిమాల కంటే చాలా వ్యత్యాసంతో కూడి ఉందని అన్నారు. 


    Megastar Chiranjeevi : కొండపొలం స్పెషల్ షో చూసి, రివ్యూ ఇచ్చేసిన చిరు.. క్రిష్, వైష్ణవ్ లతో సరదాగా, చూశారా?
    6/10

    ఈ సినిమాలో నటనగానీ, చిత్రీకరణగానీ అన్ని చాలా స్పెషల్‌గా ఈ సినిమాలో ఉన్నాయని చిరు అన్నారు. 


    Megastar Chiranjeevi : కొండపొలం స్పెషల్ షో చూసి, రివ్యూ ఇచ్చేసిన చిరు.. క్రిష్, వైష్ణవ్ లతో సరదాగా, చూశారా?
    7/10

    సినిమా చూసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘జనరల్‌గా క్రిష్ సినిమాలు అనగానే డిఫరెంట్ జానర్స్ ఫిల్మ్స్ అని మనం ఎక్స్‌ఫెక్ట్ చేస్తూ ఉంటాం. అలా వచ్చే వారిని ‘కొండపొలం’ సినిమా ఓ థ్రిల్‌కి గురి చేస్తుందనేది మాత్రం వాస్తవం. అని అన్నారు. 


    Megastar Chiranjeevi : కొండపొలం స్పెషల్ షో చూసి, రివ్యూ ఇచ్చేసిన చిరు.. క్రిష్, వైష్ణవ్ లతో సరదాగా, చూశారా?
    8/10

    ఇక మెగాస్టార్ సినిమా చూసిన అనంతరం తన ట్విట్టర్‌ అకౌంట్ లో కూడా ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ఎన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు ఈ చిత్రానికి వస్తాయని కొనియాడారు. 


    Megastar Chiranjeevi : కొండపొలం స్పెషల్ షో చూసి, రివ్యూ ఇచ్చేసిన చిరు.. క్రిష్, వైష్ణవ్ లతో సరదాగా, చూశారా?
    9/10
    ‘కొండపొలం’లో చక్కని మెసేజ్‌తో పాటు దర్శకుడు క్రిష్ మంచి లవ్ స్టోరీ చూపించారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X