twitter
    bredcrumb

    Karthikeya 2 pre release event ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు ప్రముఖ దర్శకుడి కామెంట్

    By Rajababu A
    | Published: Friday, August 12, 2022, 14:41 [IST]
    Karthikeya 2 pre release event  ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు ప్రముఖ దర్శకుడి కామెంట్
    1/15
    కార్తీకేయ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాము చిన్న తమాషా సంఘటన. సమ హోస్ట్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనుపమను రబ్బరు  పాముతో ఆటపట్టిస్తున్న దృశ్యం
    Karthikeya 2 pre release event  ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు ప్రముఖ దర్శకుడి కామెంట్
    2/15
    కార్తికేయ ప్రొడ్యూసర్ వివేక్ గారు మీరు రావాలి ఫంక్షన్ కి అని పిలిచినప్పుడు, నాకెవరు తెలియదు ఎలా రావాలి అనుకున్నాను, కానీ సినిమా తీసిన స్పిరిట్ నన్ను ఇక్కడికి నడిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీ కి క్లిష్ట పరిస్థితికి వచ్చినప్పుడు, సినిమానే దానిని ఓవర్ కేం చేస్తుంది. ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు అని చెప్పుకొచ్చారు అని సింగీతం శ్రీనివాస్ రావు చెప్పారు. 
    Karthikeya 2 pre release event  ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు ప్రముఖ దర్శకుడి కామెంట్
    3/15
    కొన్ని సినిమాలు ఆడవు అని తెలిసిన మొహమాటనికి కొన్ని సార్లు ఫంక్షన్స్ కి రావాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమా మానస వాచన కర్మణా ఈ సినిమా చాలా బాగుంది. తెలుగులో ఎంత వసూలు చేస్తుందో హిందీలో కూడా అలానే చేస్తుంది అని కార్తికేయ బృందానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ అభినందనలు తెలిపారు. 
    Karthikeya 2 pre release event  ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు ప్రముఖ దర్శకుడి కామెంట్
    4/15

    ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన వారికీ అభినందనలు  తెలుపుతూ..  కార్తికేయ చిత్రంను ఆదరించాలని పిలుపునిచ్చారు. మూడు పువ్వులు ఆరుకాయలుగా సినీ పరిశ్రమ ముందుకు వెళ్లాలని కోరారు. కార్తికేయ 1 నేను చూసాను, అలానే కార్తికేయ -2 మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.  
    Karthikeya 2 pre release event  ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు ప్రముఖ దర్శకుడి కామెంట్
    5/15
    కార్తీకేయ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హాజరైన మంత్రి శ్రీనివాస యాదవ్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్న నిర్మాత, చిత్ర యూనిట్
    Karthikeya 2 pre release event  ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు ప్రముఖ దర్శకుడి కామెంట్
    6/15
    కార్తికేయ 2 సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. గివింగ్ టూ ది నేచర్ అని ఒకటి ఉంటుందండి. మనం విగ్రహాలకు పాలాభిషేకాలు అవి చేస్తుంటాం , చాలామంది వాటిని విమర్శిస్తారు. మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో ఏవైతే ఉన్నాయో దాని వెనుక ఒక ప్రోపర్ ఫాక్ట్ ఉంటుంది. అవి తెలుసుకోకుండా కొన్ని విషయాల్లో కామెంట్ చెయ్యకూడదు. ఇలాంటివే మన సినిమాలో బోలెడు ఉన్నాయి. అని చెప్తూ ముగించారు.
    Karthikeya 2 pre release event  ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు ప్రముఖ దర్శకుడి కామెంట్
    7/15
    కార్తీకేయ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన అనుపమ  పరమేశ్వరన్.  అందంగా ముస్తాబై ఆకట్టుకొన్న హీరోయిన్
    Karthikeya 2 pre release event  ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు ప్రముఖ దర్శకుడి కామెంట్
    8/15
    Karthikeya 2 pre release event  ఎలాంటి పరిస్థితులకు సినిమా ఇండస్ట్రీ లొంగలేదు ప్రముఖ దర్శకుడి కామెంట్
    9/15
    కార్తీకేయ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న శ్రీనివాసరెడ్డి. ఈ చిత్రంలో కీలక పాత్రలో శ్రీనివాసరెడ్డి కనిపిస్తారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X