twitter
    bredcrumb

    Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..

    By Bhargav Reddy
    | Published: Monday, December 6, 2021, 09:15 [IST]
    Ram Charan and Upasana at Kamineni anuspala wedding celebrations
    Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..
    1/10

    కుటుంబంలో ఏదైనా శుభకార్యానికి ముందు ఈ విధంగా పండుగ నిర్వహిస్తున్నట్లు సంస్థానం వారసులు చెబుతున్నారు.

    Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..
    2/10

    ఉపాసన 

    3/10

    రామ్ చరణ్, ఉపాసన 

    4/10

    5/10

     దోమకొండ సంస్థానం వారసులైన కామినేని అనిల్ కుమార్ శోభనల రెండో కుమార్తె అనుష్పల వివాహం సందర్భంగా నిర్వహించిన పోచమ్మ పండుగ కార్యక్రమంలో రామ్ చరణ్ దంపతులు, అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, అపోలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

    Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..
    6/10

    దోమకొండ కోట ముఖ ద్వారం నుంచి పోచమ్మ దేవాలయం వరకు బోనం ఎత్తుకొని పెళ్లి కుమార్తె అనుష్పల అందరిని ఆకర్షించింది.

    Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..
    7/10

    ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

    Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..
    8/10

    దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో నిర్వహించిన పోచమ్మ పండుగ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆయన సతీమణి ఉపాసన కొణిదెల సందడి చేశారు. 

    Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..
    9/10

    దోమకొండ కోటకు అటు కామినేని కుటుంబ సభ్యులతోపాటు మెగా ఫ్యామిలీ అంతా చేరుకున్నారు. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X