twitter
    bredcrumb

    Rashmika Mandanna : ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న.. ఎలా అల్లరి చేస్తుందో చూశారా?

    By Bhargav Reddy
    | Published: Thursday, March 3, 2022, 19:49 [IST]
    Rashmika Mandanna : ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న.. ఎలా అల్లరి చేస్తుందో చూశారా?
    1/10

    ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో రష్మిక మందన్న మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమా చేశాం. థియేటర్ కి వచ్చి చూడండి అన్నారు.

    Rashmika Mandanna : ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న.. ఎలా అల్లరి చేస్తుందో చూశారా?
    2/10

    ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు.  శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

    Rashmika Mandanna : ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న.. ఎలా అల్లరి చేస్తుందో చూశారా?
    3/10

    ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై  సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 

    Rashmika Mandanna : ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న.. ఎలా అల్లరి చేస్తుందో చూశారా?
    4/10

    ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ గురువారం హైదరాబాద్ లో స్టార్ హోటల్ లో ఘనంగా జరిగింది. 

    Rashmika Mandanna : ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న.. ఎలా అల్లరి చేస్తుందో చూశారా?
    5/10

    ఈనెల 4న శుక్రవారం నాడు సినిమా విడుదల కాబోతోంది. 

    Rashmika Mandanna : ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న.. ఎలా అల్లరి చేస్తుందో చూశారా?
    6/10

    శర్వానంద్, రష్మిక మందన జంటగా నటించిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.  

    Rashmika Mandanna : ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న.. ఎలా అల్లరి చేస్తుందో చూశారా?
    7/10

    మా ఇంటిలో కూడా అమ్మ, నాన్న, చెల్లి ఈ సినిమా విడుదల రోజు తొలి ఆట చూస్తానన్నారు. మీరు కుటుంబంతో ఎంజాయ్ చేయండి అని రష్మిక అన్నారు.

    Rashmika Mandanna : ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న.. ఎలా అల్లరి చేస్తుందో చూశారా?
    8/10

     వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని రష్మిక పేర్కొంది. 

    Rashmika Mandanna : ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న రష్మిక మందన్న.. ఎలా అల్లరి చేస్తుందో చూశారా?
    9/10

     సినిమాలోని పాత్రలు మన ఇంటిలో అమ్మ, చెల్లి ఎలా మాట్లాడతారో అలానే వుంటాయని ఆమె పేర్కొన్నారు.

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X