twitter
    bredcrumb

    Sarkaru Vaari Paata : సూపర్ సక్సెస్ తో 'సర్కారు వారి' సెలబ్రేషన్స్(ఫోటోలు)

    By Bhargav Reddy
    | Published: Thursday, May 12, 2022, 22:44 [IST]
    Sarkaru Vaari Paata : సూపర్ సక్సెస్ తో 'సర్కారు వారి' సెలబ్రేషన్స్(ఫోటోలు)
    1/11
    దర్శక నిర్మాతలు
    Sarkaru Vaari Paata : సూపర్ సక్సెస్ తో 'సర్కారు వారి' సెలబ్రేషన్స్(ఫోటోలు)
    2/11

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. 

    Sarkaru Vaari Paata : సూపర్ సక్సెస్ తో 'సర్కారు వారి' సెలబ్రేషన్స్(ఫోటోలు)
    3/11

    ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 

    Sarkaru Vaari Paata : సూపర్ సక్సెస్ తో 'సర్కారు వారి' సెలబ్రేషన్స్(ఫోటోలు)
    4/11

    దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

    Sarkaru Vaari Paata : సూపర్ సక్సెస్ తో 'సర్కారు వారి' సెలబ్రేషన్స్(ఫోటోలు)
    5/11

    సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేశారు.

    Sarkaru Vaari Paata : సూపర్ సక్సెస్ తో 'సర్కారు వారి' సెలబ్రేషన్స్(ఫోటోలు)
    6/11

    సర్కారు వారి పాట సినిమాకు థమన్ సంగీతం అందించారు. 

    Sarkaru Vaari Paata : సూపర్ సక్సెస్ తో 'సర్కారు వారి' సెలబ్రేషన్స్(ఫోటోలు)
    7/11

    సర్కారు వారి పాటను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ +, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 

    Sarkaru Vaari Paata : సూపర్ సక్సెస్ తో 'సర్కారు వారి' సెలబ్రేషన్స్(ఫోటోలు)
    8/11

    సర్కారు వారి పాట సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఆన్‌లైన్ బుకింగ్స్‌ బాగున్నాయి. 

    Sarkaru Vaari Paata : సూపర్ సక్సెస్ తో 'సర్కారు వారి' సెలబ్రేషన్స్(ఫోటోలు)
    9/11

    ఈ క్రమంలో సర్కారు వారి పాట సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X