twitter
    bredcrumb

    Sarkaru Vaari Paata : టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే?

    By Bhargav Reddy
    | Published: Saturday, May 14, 2022, 10:10 [IST]

    Mythri Official Producer hosted a grand party to the Sarkaru Vaari Paata team at Hyderabad HITECH City's Red Rhino Pub. 

    Sarkaru Vaari Paata : టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే?
    1/11

    మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు.

    Sarkaru Vaari Paata : టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే?
    2/11
    పరశురాం దంపతులతో మహేష్ బాబు దంపతులు
    Sarkaru Vaari Paata : టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే?
    3/11

     సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటించగా పరశురాం తెరకెక్కించారు. 

    Sarkaru Vaari Paata : టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే?
    4/11

    త్వరలోనే సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

    Sarkaru Vaari Paata : టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే?
    5/11

    రెండో రోజు టిక్కెట్ల విక్రయాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి.  

    Sarkaru Vaari Paata : టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే?
    6/11

    తొలిరోజు భారీ కలెక్షన్లతో మహేష్ బాబు కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది ఈ సినిమా. 

    Sarkaru Vaari Paata : టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే?
    7/11

    ఎలాగూ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కలెక్షన్స్ విషయంలో మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. 

    Sarkaru Vaari Paata : టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే?
    8/11

    ఈ వేడుకలో టీమ్‌తో పాటు హరీష్ శంకర్, సుకుమార్, బుచ్చిబాబు, మెహర్ రమేష్, దిల్ రాజు, శిరీష్ తదితరులు కూడా పాల్గొన్నారు. 

    Sarkaru Vaari Paata : టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే?
    9/11

    సినిమా సక్సెస్ అయిన నేపధ్యంలో హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో నిర్మాతలు టీమ్‌కి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X