Tollywood's July 13th Updates: వృద్ధుల కోసం సాయిధరమ్ తేజ్ ఆశ్రమం.. ఏం చేశాడో తెలుస్తే షాక్ తినాల్సిందే!
By Rajababu A
| Published: Tuesday, July 13, 2021, 18:00 [IST]
1/12
Tollywood's July 13th Updates: వృద్ధుల కోసం సాయిధరమ్ తేజ్ ఆశ్రమం.. ఏం చేశాడో తెలుస్తే షాక్ తినాల్సిందే! | Tollywood's July 13th Updates: Sai Dharam Tej's Republic, Vishal's Enemy movie news - FilmiBeat Telugu/photos/telugu-events/tollywood-s-july-13th-updates-sai-dharam-tej-s-republic-vishal-s-enemy-movie-news-fb72424.html
అమ్మ ప్రేమ ఆదరణ ఓల్డ్ ఏజ్ హోం శాశ్వత భవనంపై సాయిధరమ్ తేజ్ ఫోటోను పెడుతున్న నిర్వాహకులు. ఈ వృద్ధాశ్రమానికి చేస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన చిత్రపటాన్ని పెట్టారు.
అమ్మ ప్రేమ ఆదరణ ఓల్డ్ ఏజ్ హోం శాశ్వత భవనంపై సాయిధరమ్ తేజ్ ఫోటోను పెడుతున్న నిర్వాహకులు. ఈ...
Tollywood's July 13th Updates: Sai Dharam Tej's Republic, Vishal's Enemy movie news/photos/telugu-events/tollywood-s-july-13th-updates-sai-dharam-tej-s-republic-vishal-s-enemy-movie-news-fb72424.html#photos-1
ఎనిమీ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్‌తో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది అని విశాల్ తెలిపారు.
ఎనిమీ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ...
Tollywood's July 13th Updates: Sai Dharam Tej's Republic, Vishal's Enemy movie news/photos/telugu-events/tollywood-s-july-13th-updates-sai-dharam-tej-s-republic-vishal-s-enemy-movie-news-fb72424.html#photos-2
యువ హీరో నాగశౌర్య నటిస్తున్న NS22 చిత్రం షూటింగ్ పున: ప్రారంభమైంది. ఈ సందర్భంగా తల్లి ప్రేమలో తడిసి ముద్దవుతున్న నాగశౌర్య
యువ హీరో నాగశౌర్య నటిస్తున్న NS22 చిత్రం షూటింగ్ పున: ప్రారంభమైంది. ఈ సందర్భంగా తల్లి ప్రేమలో...
Tollywood's July 13th Updates: Sai Dharam Tej's Republic, Vishal's Enemy movie news/photos/telugu-events/tollywood-s-july-13th-updates-sai-dharam-tej-s-republic-vishal-s-enemy-movie-news-fb72424.html#photos-3
సంచలన విజయం సాధించిన రాక్షసుడు మూవీకి సీక్వెల్‌గా వస్తున్న రాక్షసుడు 2 సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సంచలన విజయం సాధించిన రాక్షసుడు మూవీకి సీక్వెల్‌గా వస్తున్న రాక్షసుడు 2 సినిమా పోస్టర్‌ను...
Tollywood's July 13th Updates: Sai Dharam Tej's Republic, Vishal's Enemy movie news/photos/telugu-events/tollywood-s-july-13th-updates-sai-dharam-tej-s-republic-vishal-s-enemy-movie-news-fb72424.html#photos-4
యాక్షన్ హీరో విశాల్, ఆర్యల భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఎనిమీ’ షూటింగ్ పూర్తి
యాక్షన్ హీరో విశాల్, ఆర్యల భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఎనిమీ’ షూటింగ్ పూర్తి
6/12
Tollywood's July 13th Updates: Sai Dharam Tej's Republic, Vishal's Enemy movie news/photos/telugu-events/tollywood-s-july-13th-updates-sai-dharam-tej-s-republic-vishal-s-enemy-movie-news-fb72424.html#photos-5
తెలుగు సినిమా రంగం రాంగోపాల్ వర్మకి ముందు... రాంగోపాల్ వర్మ తర్వాత" అని అంటారనే విషయం తెలిసిందే. అయితే నావరకు... రాంగోపాల్ వర్మతో సినిమా తీయడానికి ముందు... తర్వాత అంటాను. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటున్నారు శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.
తెలుగు సినిమా రంగం రాంగోపాల్ వర్మకి ముందు... రాంగోపాల్ వర్మ తర్వాత" అని అంటారనే విషయం...