twitter
    bredcrumb

    Anjali: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. తెలుగమ్మాయి బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, June 26, 2022, 18:32 [IST]
    Telugu heroine Anjali new glamorous pics viral, ఇక అచ్చ తెలుగమ్మాయి అంజలి కూడా సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయకపోయినప్పటికి అప్పుడప్పుడు హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ కారులో కూర్చొని ఎద అందాలను హైలెట్ చేసిన విధానం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే..
    Anjali: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. తెలుగమ్మాయి బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    బలుపు, మసాలా, గీతాంజలి ఇలా విభిన్నమైన సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న అంజలి ఆ తర్వాత తమిళంలో కూడా స్టార్లతో నటించే అవకాశం అందుకుంది. 
    Anjali: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. తెలుగమ్మాయి బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    ఇక ఆ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో కూడా ప్రధానమైన పాత్రలో నటించి మంచి నటిగా క్రేజ్ అందుకుంది.
    Anjali: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. తెలుగమ్మాయి బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా టైటిల్ పాత్రలో అంజలి కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 
    Anjali: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. తెలుగమ్మాయి బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లలోనే తమిళం ఇండస్ట్రీలో పదికి పైగా సినిమాలు చేసింది.. అనంతరం తెలుగులో కూడా మంచి అవకాశాలను అందుకుంది.
    Anjali: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. తెలుగమ్మాయి బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    తెలుగులో మొదటి సారి వెంకటేష్ కు జోడీగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో నటించింది. 
    Anjali: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. తెలుగమ్మాయి బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
    2006లో ఫొటో అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అంజలి అనంతరం ప్రేమలేఖ రాశా అనే మరొక చిన్న సినిమాలో అవకాశం దక్కించుకుంది. 
    Anjali: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. తెలుగమ్మాయి బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10
     గ్రాడ్యుయేషన్ కోసం చెన్నై వెళ్లిన అమ్మడు అక్కడ అనుకోకుండా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం రావడంతో నటించింది. 
    Anjali: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. తెలుగమ్మాయి బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10
    ఈస్ట్ గోదావరి జిల్లా, రాజోలులు జన్మించిన అంజలి అక్కడే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. 
    Anjali: ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. తెలుగమ్మాయి బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10
    ఇటీవల గ్లామరస్ అందాలను హైలెట్ చేసిన విధానం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X