twitter
    bredcrumb

    అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Tuesday, September 14, 2021, 22:44 [IST]

    Telugu Singer mangli negative character in nithiin upcoming movie maestro and latest update, త్వరలోనే సింగర్ మంగ్లీ కూడా ప్రత్యేకమైన పాత్రలో షాక్ ఇవ్వబోతున్నట్లు  తెలుస్తోంది. సింగర్ మంగ్లీ యాక్టింగ్ స్కిల్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమా పాటలతో పాటు ప్రైవేట్ సాంగ్స్ తో కూడా ఆమె తన స్థాయిని మరింత పెంచుకుంటోంది.
     అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10


    హీరో నితిన్ నటిస్తున్న అందాదున్ రీమేక్ లో మంగ్లీ ఒక నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. 
    courtesy:instagram mangli
     అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10


    హీరోను కిడ్నాప్ చేసే ఒక మహిళ పాత్రలో మంగ్లీ నటించినట్లు సమాచారం.
    courtesy:instagram mangli
     అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10

    మొన్నటి వరకు ప్లేబ్యాక్ సింగర్ గా రానించిన మంగ్లీ ఇప్పుడు ఏకంగా సినిమాలో ఘోరమైన నెగటివ్ పాత్రలో కనిపించబోతోంది.
     అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10


    సింగర్ గా మంగ్లీ మంచి క్రేజ్ అందుకుంటున్న సమయంలోనే నటిగా కూడా నిరూపించుకునే అవకాశం దక్కింది. 
    courtesy:instagram mangli

     అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10

    ఆ పాట అనంతరం మంగ్లీ ఒకేసారి పది సినిమాలలో పాడే ఆఫర్స్ వచ్చాయి. 
    courtesy:instagram mangli

     అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10

    ఇక అల వైకుంఠపురంలో రాములో రాములో కుర్రకారును ఏ రేంజ్ లో ఉపేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
    courtesy:instagram mangli
     అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10


    మొదట శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో టైటిల్  పాడాను పాడి మంగ్లీ మంచి క్రేజ్ అందుకుంది. 
    courtesy:instagram mangli
     అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10



    తీన్మార్ వార్తలతో అప్పట్లో ఎలాంటి క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
    courtesy:instagram mangli
     అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10

    courtesy:instagram mangli
    తెలుగులో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇతర భాషల్లో కూడా పాటలు పాడుతూ మంచి క్రేజ్ అందుకుంటోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X