twitter
    bredcrumb

    Sunitha: మరోసారి బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Friday, May 13, 2022, 21:02 [IST]
    Telugu Singer sunitha latest beautiful photos, సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సింగర్ సునీత ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా ఆమె బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో యాంకర్ గా అలాగే జడ్జి గా కూడా కొనసాగిన విషయం తెలిసిందే.
    Sunitha: మరోసారి బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    ఇక గత ఏడాది సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ వివాహ వేడుకలో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
    Sunitha: మరోసారి బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    సింగర్ సునీత తనపై ఎలాంటి రూమర్స్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు వాటిపై స్పందిస్తూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
    Sunitha: మరోసారి బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    సింగర్ సునీత మరోసారి ప్రెగ్నెంట్ కాబోతున్నట్లు గా వార్తలు రాగా అందులో ఎలాంటి నిజం లేదు అని ఆమె క్లారిటీ ఇచ్చింది.
    Sunitha: మరోసారి బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా ఆమె ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
    Sunitha: మరోసారి బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    ట్రెడిషనల్ లుక్ లోనే కాకుండా అప్పుడప్పుడు సింగర్ సునీత లేటెస్ట్ మోడ్రన్ డ్రెస్ లలో కూడా ఆకట్టుకుంటుంది.
    Sunitha: మరోసారి బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    సింగర్ సునీత ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే అవి వైరల్ అవుతుంటాయి.
    Sunitha: మరోసారి బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10
    చూడగానే చిరునవ్వుతో ఆకట్టుకునే సింగర్ సునీత ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంది.
    Sunitha: మరోసారి బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10
    అయితే సింగర్ సునీత కేవలం సినిమా పాటలతోనే కాకుండా తన అందంతో కూడా అభిమానులను ఎంతగానో సంపాదించుకుంది.
    Sunitha: మరోసారి బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్న సింగర్ సునీత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10
    అంతేకాకుండా ఆమె బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో యాంకర్ గా అలాగే జడ్జి గా కూడా కొనసాగిన విషయం తెలిసిందే.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X