Sreemukhi: రోజురోజుకు గ్లామర్ తో డోస్ పెంచుతున్న శ్రీముఖి.. మళ్ళీ పొట్టి డ్రెస్ లోనే..

    By Prashanth Musti
    | Published: Sunday, October 2, 2022, 20:04 [IST]
    Sreemukhi: రోజురోజుకు గ్లామర్ తో డోస్ పెంచుతున్న శ్రీముఖి.. మళ్ళీ పొట్టి డ్రెస్ లోనే..
    1/10
    ఒకవైపు టెలివిజన్ షో లు చేస్తూనే మరొకవైపు వెండితెరపై కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. పలు సినిమాల్లో ఆమె మంచి ప్రాముఖ్యత గల పాత్రల్లో కూడా కనిపించింది. 
    ఒకవైపు టెలివిజన్ షో లు చేస్తూనే మరొకవైపు వెండితెరపై కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. పలు...
    Courtesy: https://www.instagram.com/sreemukhi/?hl=en
    Sreemukhi: రోజురోజుకు గ్లామర్ తో డోస్ పెంచుతున్న శ్రీముఖి.. మళ్ళీ పొట్టి డ్రెస్ లోనే..
    2/10
    శ్రీముఖి ఐకాన్ అనే ఆహా తెలుగు డాన్స్ షోలో కూడా కనిపించబోతోంది. ఇక కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు శ్రీముఖి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
    శ్రీముఖి ఐకాన్ అనే ఆహా తెలుగు డాన్స్ షోలో కూడా కనిపించబోతోంది. ఇక కొన్ని వెబ్ సిరీస్ లో కూడా...
    Courtesy: https://www.instagram.com/sreemukhi/?hl=en
    Sreemukhi: రోజురోజుకు గ్లామర్ తో డోస్ పెంచుతున్న శ్రీముఖి.. మళ్ళీ పొట్టి డ్రెస్ లోనే..
    3/10
    ఇక సినిమాల విషయానికొస్తే శ్రీముఖి అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాలలో కూడా ప్రత్యేకమైన పాత్రలలో కనిపిస్తోంది. చివరగా నితిన్ మాస్ట్రో సినిమాలో కూడా నటించింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో కూడా కనిపించబోతోంది.
    ఇక సినిమాల విషయానికొస్తే శ్రీముఖి అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాలలో కూడా ప్రత్యేకమైన...
    Courtesy: https://www.instagram.com/sreemukhi/?hl=en
    Sreemukhi: రోజురోజుకు గ్లామర్ తో డోస్ పెంచుతున్న శ్రీముఖి.. మళ్ళీ పొట్టి డ్రెస్ లోనే..
    4/10
    యాంకర్ గా మాటలతోనే కాకుండా శ్రీముఖి తన అందంతో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఆమె గ్లామరస్ ఫోటోషూట్స్ తో కూడా కుర్రాళ్ల మతిపోగొట్టేస్తోంది.
    యాంకర్ గా మాటలతోనే కాకుండా శ్రీముఖి తన అందంతో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్...
    Courtesy: https://www.instagram.com/sreemukhi/?hl=en
    Sreemukhi: రోజురోజుకు గ్లామర్ తో డోస్ పెంచుతున్న శ్రీముఖి.. మళ్ళీ పొట్టి డ్రెస్ లోనే..
    5/10
    యాంకర్ శ్రీముఖి తెలుగులో బిగ్ బాస్ షోలో కూడా కనిపించిన విషయం తెలిసిందే. మూడో సీజన్లో ఆమె రన్నరప్ గా కూడా నిలిచారు. ఆమె అప్పట్లో ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు 70 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వచ్చింది.
    యాంకర్ శ్రీముఖి తెలుగులో బిగ్ బాస్ షోలో కూడా కనిపించిన విషయం తెలిసిందే. మూడో సీజన్లో ఆమె...
    Courtesy: https://www.instagram.com/sreemukhi/?hl=en
    Sreemukhi: రోజురోజుకు గ్లామర్ తో డోస్ పెంచుతున్న శ్రీముఖి.. మళ్ళీ పొట్టి డ్రెస్ లోనే..
    6/10
    శ్రీముఖి ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్స్ లలో ఒకరు. అలాగే సినిమాల పరంగా కూడా ఆమెకు మంచి ఆదాయం లభిస్తుంది. 
    శ్రీముఖి ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్స్ లలో ఒకరు. అలాగే సినిమాల పరంగా...
    Courtesy: https://www.instagram.com/sreemukhi/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X