Pragya Jaiswal: చీరలో కూడా గ్లామర్ డోస్ అదిరింది.. అఖండ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్

    By Prashanth Musti
    | Published: Friday, September 16, 2022, 19:03 [IST]
    Pragya Jaiswal: చీరలో కూడా గ్లామర్ డోస్ అదిరింది.. అఖండ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్
    1/10
    ప్రగ్యా జైస్వాల్ 2014లో ఒక తమిళ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మొదటి సినిమాలోనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో ఈ బ్యూటీ నటిగా మంచి గుర్తింపు అందుకుంది.
    ప్రగ్యా జైస్వాల్ 2014లో ఒక తమిళ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే....
    Courtesy: https://www.instagram.com/jaiswalpragya/?hl=en
    Pragya Jaiswal: చీరలో కూడా గ్లామర్ డోస్ అదిరింది.. అఖండ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్
    2/10
    ఇక మొదటి సినిమాలో ఈ బ్యూటీ మంచి నటనకు గాను బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. పుణేలో ప్రగ్యా జైస్వాల్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది.
    ఇక మొదటి సినిమాలో ఈ బ్యూటీ మంచి నటనకు గాను బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. పుణేలో...
    Courtesy: https://www.instagram.com/jaiswalpragya/?hl=en
    Pragya Jaiswal: చీరలో కూడా గ్లామర్ డోస్ అదిరింది.. అఖండ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్
    3/10
    ఇక ఈ ఏడాది వచ్చిన సన్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ బ్యూటీకి ఎలాంటి క్రేజ్ ఇవ్వలేకపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టును ఓకే చేసేందుకు ఈ బ్యూటీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
    ఇక ఈ ఏడాది వచ్చిన సన్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ బ్యూటీకి ఎలాంటి క్రేజ్ ఇవ్వలేకపోయింది. ఆ సినిమా...
    Courtesy: https://www.instagram.com/jaiswalpragya/?hl=en
    Pragya Jaiswal: చీరలో కూడా గ్లామర్ డోస్ అదిరింది.. అఖండ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్
    4/10
    అయితే వరుసగా ఆమె చేసిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీ మరో రెంజ్ కు వెళ్లలేకపోయింది. ఇక గత ఏడాది నందమూరి బాలకృష్ణ తో అఖండ అనే సినిమా చేసింది. అఖండ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
    అయితే వరుసగా ఆమె చేసిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీ మరో రెంజ్ కు...
    Courtesy: https://www.instagram.com/jaiswalpragya/?hl=en
    Pragya Jaiswal: చీరలో కూడా గ్లామర్ డోస్ అదిరింది.. అఖండ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్
    5/10
    ప్రగ్యా ఆ తర్వాత నాగార్జున ఓం నమో వెంకటేశాయ గుంటూరోడు నక్షత్రం వంటి సినిమాలలో నటించింది. 2017 లోనే ఆమె ఒకేసారి నాలుగు సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది.
    ప్రగ్యా ఆ తర్వాత నాగార్జున ఓం నమో వెంకటేశాయ గుంటూరోడు నక్షత్రం వంటి సినిమాలలో నటించింది. 2017...
    Courtesy: https://www.instagram.com/jaiswalpragya/?hl=en
    Pragya Jaiswal: చీరలో కూడా గ్లామర్ డోస్ అదిరింది.. అఖండ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్
    6/10
    క్రిష్ - వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన మొట్టమొదటి సినిమా కంచె సినిమాలో కూడా నటించింది. అందులో ఆమె చేసిన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. 
    క్రిష్ - వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన మొట్టమొదటి సినిమా కంచె సినిమాలో కూడా నటించింది. అందులో ఆమె...
    Courtesy: https://www.instagram.com/jaiswalpragya/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X