twitter
    bredcrumb

    SuperStar Krishna: మహేష్ బాబును పరామర్శించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు

    By Musti Prashanth
    | Published: Wednesday, November 16, 2022, 12:48 [IST]
    Tollywood Celebs pay last respects to Superstar ghattamaneni Krishna, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ మృతి చెందడంతో ఆయన స్వగృహంలో పార్థివ దేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబును ప్రత్యేకంగా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు కూడా ఆయన ధైర్యం చెప్పారు.
    SuperStar Krishna: మహేష్ బాబును పరామర్శించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు
    1/10

    టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ మృతి చెందడంతో ఆయన స్వగృహంలో పార్థివ దేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

    SuperStar Krishna: మహేష్ బాబును పరామర్శించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు
    2/10

    హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కూడా ఒకేసారి కృష్ణ ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. కొంత సేపు మహేష్ పక్కనే కూర్చుని వారు ఓదార్చారు.
    SuperStar Krishna: మహేష్ బాబును పరామర్శించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు
    3/10


    మంగళవారం గుండెపోటు ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించిన కృష్ణ గారు అంత్యక్రియలు బుధవారం రోజు మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
    SuperStar Krishna: మహేష్ బాబును పరామర్శించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు
    4/10

    మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్.కీరవాణి అలాగే ఆయన సతీమణి వల్లి గారు, రాజమౌళి సతీమణి రామ గారు కూడా కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు.
    SuperStar Krishna: మహేష్ బాబును పరామర్శించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు
    5/10

    తెలంగాణ మంత్రి కేటీఆర్ మహేష్ బాబును కలుసుకున్నారు. అలాగే మహేష్ సతీమణి నమ్రతను కూడా కేటీఆర్ పరామర్శించారు.
    SuperStar Krishna: మహేష్ బాబును పరామర్శించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు
    6/10

    తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే మరికొందరు రాజకీయ నాయకులు మహేష్ బాబును కలుసుకొని పరామర్శించారు.
    SuperStar Krishna: మహేష్ బాబును పరామర్శించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు
    7/10
    మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా కృష్ణకు ప్రత్యేకంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు.
    SuperStar Krishna: మహేష్ బాబును పరామర్శించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు
    8/10
    జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా మహేష్ బాబును ప్రత్యేకంగా కలుసుకొని ఓదార్చారు. అలాగే కృష్ణ మృతిపట్ల శ్రద్ధాంజలి ఘటించారు.
    SuperStar Krishna: మహేష్ బాబును పరామర్శించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు
    9/10

    హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు కూడా మహేష్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. కృష్ణకు వారు నివాళులర్పించారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X