twitter
    bredcrumb

    Priyanka Jawalkar: మినీ స్కట్ తో మైండ్ బ్లోయింగ్ లుక్.. ప్రియాంక గ్లామరస్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Wednesday, September 7, 2022, 19:10 [IST]
    Tollywood Heroine priyanka jawalkar latest glamorous photos viral, ఎంతో ఇష్టాంగా ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక మొదట్లో కొన్ని ఇబ్బందులను దాటి అమ్మడు కొన్ని కంటెంట్ ఉన్న సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రియాంక గ్లామర్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోలపై ఒక లుక్కేస్తే..
    Priyanka Jawalkar: మినీ స్కట్ తో మైండ్ బ్లోయింగ్ లుక్.. ప్రియాంక గ్లామరస్ ఫొటోస్ వైరల్
    1/10
    ప్రియాంక జవాల్కర్ ఆంధ్రప్రదేశ్ అనంతపురంకు చెందిన అమ్మాయి. గ్రాడ్యుయేషన్ అనంతరం అమ్మడు కొన్నాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా చేసింది. 
    Priyanka Jawalkar: మినీ స్కట్ తో మైండ్ బ్లోయింగ్ లుక్.. ప్రియాంక గ్లామరస్ ఫొటోస్ వైరల్
    2/10
    2021 తర్వాత మళ్లీ మరో సినిమా చేయలేదు  ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ తరుణంలోనే ప్రియాంక తన గ్లామర్ షో తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
    Priyanka Jawalkar: మినీ స్కట్ తో మైండ్ బ్లోయింగ్ లుక్.. ప్రియాంక గ్లామరస్ ఫొటోస్ వైరల్
    3/10
    టాక్సీవాలా సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రియాంక తర్వాత కొన్ని చిన్న సినిమాల ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా రిస్క్ చేయలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలి అని కొన్ని ఆఫర్లను కూడా రిజెక్ట్ చేయవలసి వచ్చింది. 

    4/10

    5/10

    6/10
    ఇక 2017లో కలవరమాయే సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మంచి గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
    Priyanka Jawalkar: మినీ స్కట్ తో మైండ్ బ్లోయింగ్ లుక్.. ప్రియాంక గ్లామరస్ ఫొటోస్ వైరల్
    7/10
    ప్రియాంక మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. ఆమె చాలా సినిమాలకు సంబంధించిన ఆడిషన్స్ లో కూడా పాల్గొంది. కానీ మొదటి అవకాశం రావడానికి కొంత సమయం పట్టింది. 
    Priyanka Jawalkar: మినీ స్కట్ తో మైండ్ బ్లోయింగ్ లుక్.. ప్రియాంక గ్లామరస్ ఫొటోస్ వైరల్
    8/10
    అమెరికా వెళ్లి అక్కడ కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ జాబ్ కూడా చేసింది. ఇక ఎనిమిది నెలల తరువాత తనకు ఇష్టమైన సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని ప్రియాంక జాబ్ ను వదిలేసి మళ్ళీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది.
    Priyanka Jawalkar: మినీ స్కట్ తో మైండ్ బ్లోయింగ్ లుక్.. ప్రియాంక గ్లామరస్ ఫొటోస్ వైరల్
    9/10
    మొదట్లో కొన్ని ఇబ్బందులను దాటి అమ్మడు కొన్ని కంటెంట్ ఉన్న సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రియాంక గ్లామర్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోలపై ఒక లుక్కేస్తే..
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X