టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్!
By Musti Prashanth
| Published: Sunday, January 22, 2023, 19:30 [IST]
1/10
టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! | Top 10 telugu television serial actress remuneration per day - FilmiBeat Telugu/photos/top-10-telugu-television-serial-actress-remuneration-per-day-fb86494.html
అష్టాచమ్మా, దేవత, నా కోడలు బంగారం సీరియల్ ఫేమ్ సుహాసిని కూడా ఒక రోజుకు 20 వేల రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇక ఆమె గతంలోనే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది.
అష్టాచమ్మా, దేవత, నా కోడలు బంగారం సీరియల్ ఫేమ్ సుహాసిని కూడా ఒక రోజుకు 20 వేల రెమ్యునరేషన్...
టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! Photos [HD]: Latest Images, Pictures, Stills of టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! - FilmiBeat/photos/top-10-telugu-television-serial-actress-remuneration-per-day-fb86494.html#photos-1
ఇక తెలుగు కన్నడ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన వారి యొక్క టాప్ సెలబ్రిటీ ఐశ్వర్య వినయ్ తెలుగులో అగ్నిసాక్షి అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు ఆఅందుకుంది. ప్రస్తుతం ఆమె కూడా 20 వేల వరకు ఒకరోజు షూటింగ్ ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక తెలుగు కన్నడ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన వారి యొక్క టాప్ సెలబ్రిటీ ఐశ్వర్య వినయ్...
టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! Photos [HD]: Latest Images, Pictures, Stills of టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! - FilmiBeat/photos/top-10-telugu-television-serial-actress-remuneration-per-day-fb86494.html#photos-2
ఇక అష్టా చమ్మా సీరియల్ ద్వారా తెలుగులో మంచి క్రేజ్ అందుకున్న కన్నడ నటిమని శోభ శెట్టికి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఆమె కూడా ఒకరోజు షూటింగ్లో పాల్గొంటే 15 వేల వరకు ఛార్జ్ చేస్తోంది.
ఇక అష్టా చమ్మా సీరియల్ ద్వారా తెలుగులో మంచి క్రేజ్ అందుకున్న కన్నడ నటిమని శోభ శెట్టికి కూడా...
టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! Photos [HD]: Latest Images, Pictures, Stills of టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! - FilmiBeat/photos/top-10-telugu-television-serial-actress-remuneration-per-day-fb86494.html#photos-3
రక్తసంబంధం సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన మేఘన లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అంతకుముందు చేసిన కళ్యాణం కమనీయం సీరియల్ కూడా మంచి టిఆర్పిని అందుకుంది. అయితే ఇప్పుడు ఆమె ఒక్క రోజు షూటింగ్ కు 20 వేల వరకు పారితోషికం తీసుకుంటోంది.
రక్తసంబంధం సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన మేఘన లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె...
టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! Photos [HD]: Latest Images, Pictures, Stills of టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! - FilmiBeat/photos/top-10-telugu-television-serial-actress-remuneration-per-day-fb86494.html#photos-4
సీనియర్ హీరోయిన్ రాశి కూడా ఇప్పుడు సీరియల్స్ లో మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తున్న ఆమె ఇప్పుడు ఒకరోజు షూటింగ్లో పాల్గొంటే రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
సీనియర్ హీరోయిన్ రాశి కూడా ఇప్పుడు సీరియల్స్ లో మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తుంది. జానకి...
టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! Photos [HD]: Latest Images, Pictures, Stills of టెలివిజన్ సీరియల్స్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిమణులు... టాప్ లిస్ట్! - FilmiBeat/photos/top-10-telugu-television-serial-actress-remuneration-per-day-fb86494.html#photos-5
అలాగే నా పేరు మీనాక్షి ఆమె కథ వంటి సీరియల్స్ ద్వారా తెలుగులో బాగా పాపులర్ అయిన నవ్య స్వామి కూడా ఇప్పుడు మంచి క్రేజ్ అందుకుంటోంది. ఆమెకు ఒకరోజు షూటింగ్లో పాల్గొంటే దాదాపు 20 వేలు వస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే నా పేరు మీనాక్షి ఆమె కథ వంటి సీరియల్స్ ద్వారా తెలుగులో బాగా పాపులర్ అయిన నవ్య స్వామి కూడా...