Anasuya Bharadwaj: స్టైలిష్ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న అనసూయ.. లేటెస్ట్ ఫొటోస్

    By Prashanth Musti
    | Published: Sunday, October 9, 2022, 19:28 [IST]
    Anasuya Bharadwaj: స్టైలిష్ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న అనసూయ.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    ఇక మొదట క్షణం సినిమాలో ఆమెకు మరో మంచి పాత్ర చేసింది. నెగిటివ్ పాత్రలో అనసూయ తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.
    ఇక మొదట క్షణం సినిమాలో ఆమెకు మరో మంచి పాత్ర చేసింది. నెగిటివ్ పాత్రలో అనసూయ తన అద్భుతమైన నటనతో...
    Courtesy: https://www.instagram.com/itsme_anasuya/?hl=en
    Anasuya Bharadwaj: స్టైలిష్ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న అనసూయ.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    ప్రస్తుతం అనసూయ ఒక వెబ్ సీరీస్ లో నటిస్తోంది. క్రిష్ నిర్మిస్తున్న వెబ్ సీరీస్ లో ఆమె వేశ్య పాత్రలో నటించనుంది. అలాగే మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.
    ప్రస్తుతం అనసూయ ఒక వెబ్ సీరీస్ లో నటిస్తోంది. క్రిష్ నిర్మిస్తున్న వెబ్ సీరీస్ లో ఆమె వేశ్య...
    Courtesy: https://www.instagram.com/itsme_anasuya/?hl=en
    Anasuya Bharadwaj: స్టైలిష్ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న అనసూయ.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    ఇక సుకుమార్ దర్శకత్వంలోనే మరోసారి పుష్ప పార్ట్ 1 లో నటించిన విధానం కూడా ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అలాగే సెకండ్ పార్ట్ లో కూడా ఇంకాస్త ఎక్కువ నిడివిలో ఆమె పాత్ర ఉండనుందట.
    ఇక సుకుమార్ దర్శకత్వంలోనే మరోసారి పుష్ప పార్ట్ 1 లో నటించిన విధానం కూడా ఆమెకు మంచి క్రేజ్...
    Courtesy: https://www.instagram.com/itsme_anasuya/?hl=en
    Anasuya Bharadwaj: స్టైలిష్ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న అనసూయ.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    ఇక ఎప్పుడైతే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించిందో అప్పుడే ఆమెకు మరో స్థాయిలో గుర్తింపు లభించింది.
    ఇక ఎప్పుడైతే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించిందో అప్పుడే ఆమెకు మరో స్థాయిలో...
    Courtesy: https://www.instagram.com/itsme_anasuya/?hl=en
    Anasuya Bharadwaj: స్టైలిష్ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న అనసూయ.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    ఒకవైపు టెలివిజన్ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తున్న అనసూయ మధ్యలో కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ మూవీ అవార్డ్స్ లలో కూడా ఆమె హోస్ట్ గా చేసింది.
    ఒకవైపు టెలివిజన్ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తున్న అనసూయ మధ్యలో కొన్ని ఫిల్మ్...
    Courtesy: https://www.instagram.com/itsme_anasuya/?hl=en
    Anasuya Bharadwaj: స్టైలిష్ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న అనసూయ.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    మొదట అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాలో అనసూయకు మంచి రోల్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.
    మొదట అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాలో అనసూయకు మంచి రోల్ చేసే అవకాశాన్ని...
    Courtesy: https://www.instagram.com/itsme_anasuya/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X