twitter
    bredcrumb

    నా భర్త మణిరత్నం పుట్టింటికి వచ్చారు.. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో సుహాసిని

    By Rajababu A
    | Updated: Saturday, August 20, 2022, 12:04 [IST]
    నా భర్త మణిరత్నం పుట్టింటికి వచ్చారు.. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో సుహాసిని
    1/18
    పొన్నియన్ సెల్వన్ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో మణిరత్నం గురించి సుహాసిని మాట్లాడుతూ.. మా పుట్టింటికి మా వారు వచ్చారు. ఇది నా పుట్టిళ్లు. ఈ సినిమాకు మీరంతా సపోర్ట్‌గా ఉంటారని ఆశిస్తున్నాను అని అన్నారు.

    నా భర్త మణిరత్నం పుట్టింటికి వచ్చారు.. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో సుహాసిని
    2/18
    పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో ఎమోషనల్‌గా మాట్లాడుతున్న  సుహాసిని
    నా భర్త మణిరత్నం పుట్టింటికి వచ్చారు.. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో సుహాసిని
    3/18
    మణిరత్నం మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారికి థాంక్స్ చెప్పాలి. కానీ అది ఎందుకు అనేది చెప్పను. తరువాత మీకే తెలుస్తుంది అని అన్నారు. 
    నా భర్త మణిరత్నం పుట్టింటికి వచ్చారు.. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో సుహాసిని
    4/18
     పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని చాలా కష్టపడి తీశారని అంటారు. కానీ ఆయన కష్టపడి తీయరు.. ఇష్టపడి తీస్తారు. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అని అడిగితే.. కాదు నాకు ఇష్టమైన చిత్రం అని మణిరత్నం అంటాడు అని సుహాసిని చెప్పారు. 
    నా భర్త మణిరత్నం పుట్టింటికి వచ్చారు.. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో సుహాసిని
    5/18
    మణిరత్నం, శంకర్ తో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చుని అనుకున్నాను. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు. మణిగారి సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్ అని విక్రమ్ అన్నారు.
    నా భర్త మణిరత్నం పుట్టింటికి వచ్చారు.. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో సుహాసిని
    6/18
    పొన్నియన్ సెల్వన్ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో విక్రమ్, సుహాసిని, మణిరత్నం మాటామంతి
    నా భర్త మణిరత్నం పుట్టింటికి వచ్చారు.. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో సుహాసిని
    7/18
    పొన్నియన్ సెల్వన్ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన సుహాసిని మణిరత్నం
    నా భర్త మణిరత్నం పుట్టింటికి వచ్చారు.. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో సుహాసిని
    8/18
    దక్షిణి భారత దేశం నుంచి ఆయన మేకింగ్ ఆఫ్ స్టైల్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ఏకైక వ్యక్తి మణిరత్నం గారు. బాహుబలి అనేది కాల్పనిక కథ. కానీ మణిరత్నం గారు వ్యక్తిత్వం, సంబంధాల గురించి తీస్తుంటారు. అలాంటి వ్యక్తి చేతుల్లో ఇలాంటి సినిమా దొరికినప్పుడు పెద్ద అనుభవం అవుతుంది. అన్ని భాషలకు చెందిన అద్భుతమైన నటీనటులు అందరూ కలిసి చేశారు అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
    నా భర్త మణిరత్నం పుట్టింటికి వచ్చారు.. పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో సుహాసిని
    9/18
    సుహాసిని అంటే మా కుటుంబ సభ్యురాలు. ఆమె ప్రతీ పుట్టిన రోజుకు ఆమెకు విషెస్ అందిస్తుంటాను. మణిరత్నం గారు ప్రతీ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు’ అని తనికెళ్ల భరణి అన్నారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X