By Musti Prashanth
| Published: Thursday, September 2, 2021, 17:17 [IST]
Janaki Kalaganaledu Today promo episode 119: వెన్నెల తన ముగ్గురు అన్నయ్యకు రాఖీ కట్టేందుకు సిద్ధమవుతోంది. రామచంద్ర కూడా తన చెల్లెలిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఒక మంచి బహుమతి కూడా ఇస్తాడు. అందుకు వెన్నెల కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. ఒకవైపు అన్నలా అండగా ఉంటూ మరోవైపు నాన్నలా బాధ్యతగా చూపిస్తావు. అమ్మ లాంటి ప్రేమ కూడా కనిపిస్తుంది అని వెన్నెల కంటతడి పెట్టుకుంది.
1/10
Janaki Kalagana September 2nd Promo: తోటలో స్పెషల్ పూజ.. జ్ఞానాంబకు మరింత దగ్గరగా జానకి! - Filmibeat Telugu
/photos/tv-shows/janaki-kalagana-september-2nd-promo-fb73611.html
మల్లిక మరోసారి జానకి పై పగ పడుతుంది. పైకి నవ్వుతూనే సమాధానం ఇస్తూ తప్పకుండా మరోసారి పగ తీర్చుకుంటానని అంటుంది.
2/10
Janaki Kalagana September 2nd Promo: తోటలో స్పెషల్ పూజ.. జ్ఞానాంబకు మరింత దగ్గరగా జానకి! - Filmibeat Telugu
/photos/tv-shows/janaki-kalagana-september-2nd-promo-fb73611.html#photos-1
ఇక గోవిందరాజులు వరలక్ష్మి పూజకు వెళ్ళడానికి ప్రత్యేకంగా ట్రాక్టర్ ను తీసుకొని వస్తాడు
3/10
Janaki Kalagana September 2nd Promo: తోటలో స్పెషల్ పూజ.. జ్ఞానాంబకు మరింత దగ్గరగా జానకి! - Filmibeat Telugu
/photos/tv-shows/janaki-kalagana-september-2nd-promo-fb73611.html#photos-2
ఈరోజు వరలక్ష్మి పూజ కోసం మనం అందరం ఈ ట్రాక్టర్ లోనే వెళ్లాలని అంటాడు. ఇక అందరూ రావడంతో ట్రాక్టర్ ఎక్కుతారు.
4/10
Janaki Kalagana September 2nd Promo: తోటలో స్పెషల్ పూజ.. జ్ఞానాంబకు మరింత దగ్గరగా జానకి! - Filmibeat Telugu
/photos/tv-shows/janaki-kalagana-september-2nd-promo-fb73611.html#photos-3
జానకిని కొడలిలా కాకుండా జ్ఞానాంబ సొంత కూతురిలా భావిస్తుంది. వారి ప్రేమను చూసిన మల్లికా మరోసారి కుల్లుకుంటుంది.
5/10
Janaki Kalagana September 2nd Promo: తోటలో స్పెషల్ పూజ.. జ్ఞానాంబకు మరింత దగ్గరగా జానకి! - Filmibeat Telugu
/photos/tv-shows/janaki-kalagana-september-2nd-promo-fb73611.html#photos-4
అయితే అందరూ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటికీ మల్లిక మాత్రం బయటకు రాదు. గత ఏడాది తరహాలోనే మల్లిక ఈసారి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటుంది అని జ్ఞానాంబ విష్ణుతో అంటుంది.
6/10
Janaki Kalagana September 2nd Promo: తోటలో స్పెషల్ పూజ.. జ్ఞానాంబకు మరింత దగ్గరగా జానకి! - Filmibeat Telugu
/photos/tv-shows/janaki-kalagana-september-2nd-promo-fb73611.html#photos-5
ఇక విష్ణు కాస్త కోపంతో మల్లికను పిలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత పిలిచినా కూడా మల్లిక ఇంట్లో నుంచి తొందరగా బయటకు రాదు.
7/10
Janaki Kalagana September 2nd Promo: తోటలో స్పెషల్ పూజ.. జ్ఞానాంబకు మరింత దగ్గరగా జానకి! - Filmibeat Telugu
/photos/tv-shows/janaki-kalagana-september-2nd-promo-fb73611.html#photos-6
చాలా సేపటికి మల్లిక మొండిగానే బయటకు రావడంతో.. ఇక చివరికి అందరూ ట్రాక్టర్ ఎక్కేసి పొలంకు వెళతారు.
8/10
Janaki Kalagana September 2nd Promo: తోటలో స్పెషల్ పూజ.. జ్ఞానాంబకు మరింత దగ్గరగా జానకి! - Filmibeat Telugu
/photos/tv-shows/janaki-kalagana-september-2nd-promo-fb73611.html#photos-7
పూజ దగ్గర జానకి తన అత్త జ్ఞానాంబ పాదాలకు పసుపు పెడుతుంది. జానకి పనితనాన్ని చూసిన జ్ఞానంబ మరోసారి తన ప్రేమను పెంచుకుంటుంది.
9/10
Janaki Kalagana September 2nd Promo: తోటలో స్పెషల్ పూజ.. జ్ఞానాంబకు మరింత దగ్గరగా జానకి! - Filmibeat Telugu
/photos/tv-shows/janaki-kalagana-september-2nd-promo-fb73611.html#photos-8
ఎలాగైనా వారి మధ్యలో మరొక చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. ఎన్ని ప్రణాళికలు రచించిన కూడా ఫలించకపోవడంతో సరైన అవకాశం కోసం ఎదురు చూడాలని అనుకుంటుంది.