Janaki Kalagana September 3rd Promo: తోటలో జ్ఞానాంబ ఫ్యామిలీ చిందులు.. మల్లిక కోపానికి బ్రేక్
By Musti Prashanth
| Published: Friday, September 3, 2021, 17:40 [IST]
1/10
Janaki Kalagana September 3rd Promo: తోటలో జ్ఞానాంబ ఫ్యామిలీ చిందులు.. మల్లిక కోపానికి బ్రేక్ | Janaki Kalagana September 3rd Promo - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalagana-september-3rd-promo-fb73630.html
ఇప్పటికే జానకి చదువుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తుంది. న్యూస్ పేపర్ లో వచ్చిన జానకి ఫోటోపై కూడా గుట్టు లాగేందుకు మరోసారి ప్రయత్నం చేస్తుంది. మరి జానకి చదువు విషయం ఎప్పుడు బయట పడుతుందో తెలియాలి అంటే మరికొన్ని ఎపిసోడ్స్ వరకు ఆగాల్సిందే.
ఇప్పటికే జానకి చదువుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తుంది. న్యూస్ పేపర్ లో వచ్చిన జానకి...
2/10
/photos/tv-shows/janaki-kalagana-september-3rd-promo-fb73630.html#photos-1
అయితే మల్లిక ఎప్పుడు ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తుందో తెలియదు కాబట్టి మరోసారి జానకిపై ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో చూడాలి.
అయితే మల్లిక ఎప్పుడు ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తుందో తెలియదు కాబట్టి మరోసారి జానకిపై...
3/10
/photos/tv-shows/janaki-kalagana-september-3rd-promo-fb73630.html#photos-2
అలాగే పొలాలు కూడా చూపిస్తూ జానకి తో ఆమె భర్త సరదాగా గడుపుతుంటాడు. ఒక్కొక్కరూ ఒక్కో పాటకు డాన్స్ చేస్తూ ఉంటారు.
అలాగే పొలాలు కూడా చూపిస్తూ జానకి తో ఆమె భర్త సరదాగా గడుపుతుంటాడు. ఒక్కొక్కరూ ఒక్కో పాటకు...
4/10
/photos/tv-shows/janaki-kalagana-september-3rd-promo-fb73630.html#photos-3
ప్రతి ఏడాది కూడా పొలం దగ్గర పూజ చేశాక ఇలాగే సంబరాలు చేసుకుంటామని జానకితో గోవిందరాజులు చెబుతాడు.
ప్రతి ఏడాది కూడా పొలం దగ్గర పూజ చేశాక ఇలాగే సంబరాలు చేసుకుంటామని జానకితో గోవిందరాజులు...
5/10
/photos/tv-shows/janaki-kalagana-september-3rd-promo-fb73630.html#photos-4
పూజ అయిపోయిందా అనంతరం అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు.
పూజ అయిపోయిందా అనంతరం అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు.
6/10
/photos/tv-shows/janaki-kalagana-september-3rd-promo-fb73630.html#photos-5
ఇక పూజ జరిగిన అనంతరం తోటి మహిళలకు చీరలు ఇవ్వాలి అని.. జ్ఞానంబ కోడళ్ళ చేతులమీదుగా తోటి మహిళలకు చీరలు అందిస్తుంది.
ఇక పూజ జరిగిన అనంతరం తోటి మహిళలకు చీరలు ఇవ్వాలి అని.. జ్ఞానంబ కోడళ్ళ చేతులమీదుగా తోటి...