రామ చెల్లెలు వెన్నల జానకి కోసం ప్రత్యేకంగా కార్ఖానాకు టిఫిన్ తీసుకువస్తుంది. అంతకుముందు అన్నయ్య ను కలిసి వదిన కొన్ని కోసం ఏదైనా మంచి కానుక ఇవ్వాలని చెబుతుంది.
రామ చెల్లెలు వెన్నల జానకి కోసం ప్రత్యేకంగా కార్ఖానాకు టిఫిన్ తీసుకువస్తుంది. అంతకుముందు...
ఇక జానకి చేసిన పనులను చూసి ఎమోషనల్ అయినా వెన్నెల తప్పు చేయకపోయినా కూడా ఈ శిక్షను అనుభవిస్తున్నావు.. నువ్వు నిజంగా చాలా గొప్ప దానివి వదినా అంటూ కంటతడి పెట్టుకుంటుంది.
ఇక జానకి చేసిన పనులను చూసి ఎమోషనల్ అయినా వెన్నెల తప్పు చేయకపోయినా కూడా ఈ శిక్షను...
అయితే వదిన కోసం తెచ్చిన టిఫిన్ లో భోజనం లేకపోవడంతో వెన్నెల ఆశ్చర్యపోతుంది. వెంటనే ఇంటికి ఫోన్ చేయాలని అనుకుంటుంది కానీ జానకి ఆ విషయాన్ని పట్టించుకోవద్దని ఉంటది ఉంటుంది.
అయితే వదిన కోసం తెచ్చిన టిఫిన్ లో భోజనం లేకపోవడంతో వెన్నెల ఆశ్చర్యపోతుంది. వెంటనే ఇంటికి ఫోన్...