Janaki Kalaganaledu August 13th Promo: డేంజర్ జోన్‌లో పడిన రామ, జానకి.. జ్ఞానాంబ కంట పడితే ఇక అంతే!
By Musti Prashanth
| Published: Friday, August 13, 2021, 15:48 [IST]
1/10
Janaki Kalaganaledu August 13th Promo: డేంజర్ జోన్‌లో పడిన రామ, జానకి.. జ్ఞానాంబ కంట పడితే ఇక అంతే! | Janaki Kalaganaledu August 13th Promo - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-august-13th-promo-fb73155.html
ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని తెలుసుకున్న రామచంద్ర తన భార్య కోసం ఒక ప్రత్యేకమైన కానుక ఇవ్వాలని అనుకుంటాడు.
ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని తెలుసుకున్న రామచంద్ర తన భార్య కోసం ఒక ప్రత్యేకమైన కానుక ఇవ్వాలని...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-13th-promo-fb73155.html#photos-1
అందుకోసం తన చిన్న తమ్ముడి ని పిలిపించి తల్లి యొక్క నగలు చీర కూడా ఒక సంచిలో పెట్టి పంపిస్తాడు.
అందుకోసం తన చిన్న తమ్ముడి ని పిలిపించి తల్లి యొక్క నగలు చీర కూడా ఒక సంచిలో పెట్టి పంపిస్తాడు.
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-13th-promo-fb73155.html#photos-2
ఇక వాటిని చూసిన జానకి కొంత ఆశ్చర్యానికి గురి అవుతుంది ఎందుకు పంపి ఉంటాడు అని అనుమానం వస్తుంది. అయినప్పటికీ భర్త మాటకు విలువ ఇచ్చి వాటిని దరిస్తుంది.
ఇక వాటిని చూసిన జానకి కొంత ఆశ్చర్యానికి గురి అవుతుంది ఎందుకు పంపి ఉంటాడు అని అనుమానం...
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-13th-promo-fb73155.html#photos-3
ఇక ఆ తర్వాత జానకి కోసం వచ్చినా రామచంద్ర ఒక ప్రత్యేకమైన చోటుకి తీసుకెళ్తానని చెప్తాడు. కానీ అందుకు జానకి ఎంతమాత్రం ఒప్పుకోను అంటుంది.
ఇక ఆ తర్వాత జానకి కోసం వచ్చినా రామచంద్ర ఒక ప్రత్యేకమైన చోటుకి తీసుకెళ్తానని చెప్తాడు. కానీ...
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-13th-promo-fb73155.html#photos-4
మీరు నాతో మాట్లాడే విషయం అత్తయ్య గారికి తెలిస్తే మాత్రం బాగుండదు అని ఆ తర్వాత రోజు బయటకు వేళదాం అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది.
మీరు నాతో మాట్లాడే విషయం అత్తయ్య గారికి తెలిస్తే మాత్రం బాగుండదు అని ఆ తర్వాత రోజు బయటకు...
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-13th-promo-fb73155.html#photos-5
కానీ భర్త స్థానంలో ఉన్న తాను తప్పకుండా బాద్యతగా ఒక చోటుకి తీసుకు వెళ్లాలని అది ఎంతమాత్రం తప్పుకాదు అని రామ తన మాటలతో భార్యను ఒప్పిస్తాడు.
కానీ భర్త స్థానంలో ఉన్న తాను తప్పకుండా బాద్యతగా ఒక చోటుకి తీసుకు వెళ్లాలని అది ఎంతమాత్రం...