twitter
    bredcrumb

    Janaki Kalaganaledu August 16th Promo: వైజయంతిని తెలివిగా తప్పించిన రామ.. తల్లి నుంచి మరో గండం!

    By Musti Prashanth
    | Published: Monday, August 16, 2021, 14:06 [IST]

    Janaki Kalaganaledu Today promo: జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలని జ్ఞానాంబ బలంగా కోరుకుంటుంది. ఇక వారిద్దరికి ఏకాంతం అవసరమని కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లిన విషయం తెలిసిందే. గుడిలో పూజ చేయడమే కాకుండా  జానకి, రామలకు పిల్లలు తొందరగా కలగాలని జ్ఞానాంబ మొక్కుని కూడా తీర్చుకుంటుంది. గుడి మెట్లకు బొట్లు పెట్టి సుబ్రహ్మణ్య స్వామికి నీళ్లతో అభిషేకం చేస్తుంది.  
     Janaki Kalaganaledu August 16th Promo: వైజయంతిని తెలివిగా తప్పించిన రామ.. తల్లి నుంచి మరో గండం!
    1/10

    మొత్తానికి గ్రాడ్యుయేషన్ డే ఉండడంతో రామచంద్ర భార్య జానకిని కాలేజీకి తీసుకువస్తాడు. అందుకు జానకి ఆనందంతో అప్పోగిపోతుంది.  డిగ్రీ పట్టా పొందుతూ ఉంటే భార్యను చూడాలనే కోరికతో ఉంటాడు. 
     Janaki Kalaganaledu August 16th Promo: వైజయంతిని తెలివిగా తప్పించిన రామ.. తల్లి నుంచి మరో గండం!
    2/10

    ఇక అక్కడికి రాగానే జానకి తన చిన్ననాటి స్నేహితురాలు శ్రావణిని కూడా కలుస్తుంది. ఇద్దరు కూడా గ్రాడ్యుయేషన్ డే లో కలిసి పాల్గొంటారు. 
     Janaki Kalaganaledu August 16th Promo: వైజయంతిని తెలివిగా తప్పించిన రామ.. తల్లి నుంచి మరో గండం!
    3/10


    అయితే అక్కడికి జ్ఞానంబ శత్రువు వైజయంతి కూడా వస్తుంది. కానీ మొదట రామచంద్ర, జానకి ఆమెను చూడరు. ఒకరినొకరు చూసుకోకుండానే అందరూ ఈవెంట్లో పాల్గొంటారు
     Janaki Kalaganaledu August 16th Promo: వైజయంతిని తెలివిగా తప్పించిన రామ.. తల్లి నుంచి మరో గండం!
    4/10

    జానకి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెబుతుంది. కానీ అందుకు రామచంద్ర ఏమాత్రం ఒప్పుకోడు. తప్పకుండా మీరు డిగ్రీ పట్టా అందుకునే ఇక్కడి నుంచి వెళ్లాలని అంటాడు

     Janaki Kalaganaledu August 16th Promo: వైజయంతిని తెలివిగా తప్పించిన రామ.. తల్లి నుంచి మరో గండం!
    5/10


    బయట ఒక వాచ్ మెన్ దగ్గర మొబైల్ ఫోన్ తీసుకొని తెలియని వ్యక్తి తరహాలో వైజయంతి కి ఫోన్ చేసి ప్రిన్సిపాల్ రూమ్ కి రమ్మని చెబుతాడు.
     Janaki Kalaganaledu August 16th Promo: వైజయంతిని తెలివిగా తప్పించిన రామ.. తల్లి నుంచి మరో గండం!
    6/10


    వైజయంతి అక్కడికి రాగానే అప్పుడే రామచంద్ర లోపలికి వెళతాడు. జానకి కూడా డిగ్రీ పట్టాను అందుకునేందుకు స్టేజ్ పైకి వెళుతుంది.
     Janaki Kalaganaledu August 16th Promo: వైజయంతిని తెలివిగా తప్పించిన రామ.. తల్లి నుంచి మరో గండం!
    7/10


    డిగ్రీ పట్టా అందుకోగానే స్టేజి పై మాట్లాడిన జానకి తన భర్తకు ఐ లవ్ యూ అని కూడా చెబుతుంది. 

     Janaki Kalaganaledu August 16th Promo: వైజయంతిని తెలివిగా తప్పించిన రామ.. తల్లి నుంచి మరో గండం!
    8/10


    స్టూడెంట్స్ అందరిముందు తను అందుకున్న డిగ్రీ పట్టాను భర్త చేతికి అందించే ప్రయత్నం చేస్తుంది. 
     Janaki Kalaganaledu August 16th Promo: వైజయంతిని తెలివిగా తప్పించిన రామ.. తల్లి నుంచి మరో గండం!
    9/10


    అందరూ వారి ప్రేమను చూసి హర్షధ్వానాలు చేస్తుంటారు. ఇక అదే సమయంలో జ్ఞానంబ కూడా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X