Janaki Kalaganaledu August 18th Promo: జ్ఞానాంబకు చిక్కిన రామ, జానకి.. అసలు ఘట్టం మొదలైంది
By Musti Prashanth
| Published: Wednesday, August 18, 2021, 14:19 [IST]
1/10
Janaki Kalaganaledu August 18th Promo: జ్ఞానాంబకు చిక్కిన రామ, జానకి.. అసలు ఘట్టం మొదలైంది | Janaki Kalaganaledu August 18th Promo - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-august-18th-promo-fb73273.html
మొత్తానికి రామచంద్ర తన భార్య చేత ఐపీఎస్ చదువుకోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచుతున్నాడు.
మొత్తానికి రామచంద్ర తన భార్య చేత ఐపీఎస్ చదువుకోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-18th-promo-fb73273.html#photos-1
అయితే తల్లి మాటను ఏ మాత్రం లెక్క చేయకుండా భార్యని కాలేజ్ కు తీసుకువెళ్లడంతో కథలో మరొక ట్విస్ట్ మొదలైంది.
అయితే తల్లి మాటను ఏ మాత్రం లెక్క చేయకుండా భార్యని కాలేజ్ కు తీసుకువెళ్లడంతో కథలో మరొక...
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-18th-promo-fb73273.html#photos-2
మరోవైపు మల్లిక జానకిని ఎలాగైనా పుట్టించాలని.. అత్త జ్ఞానంభను కార్ఖానాకు రప్పించాలని అనుకుంటుంది.
మరోవైపు మల్లిక జానకిని ఎలాగైనా పుట్టించాలని.. అత్త జ్ఞానంభను కార్ఖానాకు రప్పించాలని...
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-18th-promo-fb73273.html#photos-3
మీ మర్యాద మంట కలిసి పోయింది అంటూ మీరు చెప్పిన మాటను ఏమాత్రం వినకుండా బావగారు జానకిని బయటకు తీసుకెళ్లారని మల్లిక వివరిస్తుంది.
మీ మర్యాద మంట కలిసి పోయింది అంటూ మీరు చెప్పిన మాటను ఏమాత్రం వినకుండా బావగారు జానకిని బయటకు...
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-18th-promo-fb73273.html#photos-4
ఆ మాటలపై కాస్త అనుమానం వ్యక్తం చేసిన జ్ఞానంబ అసలు నిజం తెలుసుకోవాలని మల్లిక తో కార్ఖానా కి వెళుతుంది.
ఆ మాటలపై కాస్త అనుమానం వ్యక్తం చేసిన జ్ఞానంబ అసలు నిజం తెలుసుకోవాలని మల్లిక తో కార్ఖానా కి...
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-18th-promo-fb73273.html#photos-5
నిజంగానే అక్కడ రామచంద్ర జానకి లేకపోవడంతో జ్ఞానంబ ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేస్తుంది.
నిజంగానే అక్కడ రామచంద్ర జానకి లేకపోవడంతో జ్ఞానంబ ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేస్తుంది.