Janaki Kalaganaledu August 19th Promo: జానకి చదువుపై అత్త అనుమానాలు.. రామ గుండెల్లో దడ!
By Musti Prashanth
| Published: Thursday, August 19, 2021, 14:51 [IST]
1/10
Janaki Kalaganaledu August 19th Promo: జానకి చదువుపై అత్త అనుమానాలు.. రామ గుండెల్లో దడ! | Janaki Kalaganaledu August 19th Promo - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-august-19th-promo-fb73299.html
ఎవరికి తెలియకుండా జానకిని రామచంద్ర కాలేజ్ దగ్గరికి తీసుకువెళతాడు. ఇక మరోవైపు మల్లిక కుట్రలు కూడా ఎక్కువవుతుంటాయి.
ఎవరికి తెలియకుండా జానకిని రామచంద్ర కాలేజ్ దగ్గరికి తీసుకువెళతాడు. ఇక మరోవైపు మల్లిక కుట్రలు...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-19th-promo-fb73299.html#photos-1
జానకితో మాట్లాడవద్దని జ్ఞానాంబ కొడుకుకు చాలా గట్టిగానే చెబుతుంది. అయినప్పటికీ రామచంద్ర ఆ విషయాన్ని లెక్క చేయడు.
జానకితో మాట్లాడవద్దని జ్ఞానాంబ కొడుకుకు చాలా గట్టిగానే చెబుతుంది. అయినప్పటికీ రామచంద్ర ఆ...
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-19th-promo-fb73299.html#photos-2
మొత్తానికి రామ, జానకి బయటకు వెళ్లిన విషయం జ్ఞానాంబకు తెలుస్తుంది. ధీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురవుతుంది.
మొత్తానికి రామ, జానకి బయటకు వెళ్లిన విషయం జ్ఞానాంబకు తెలుస్తుంది. ధీంతో ఆమె ఒక్కసారిగా షాక్...
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-19th-promo-fb73299.html#photos-3
వెంటనే మీరు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని జ్ఞానాంబ జానకి, రామ ఇద్దరిని హెచ్చరిస్తుంది.
వెంటనే మీరు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని జ్ఞానాంబ జానకి, రామ ఇద్దరిని...
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-19th-promo-fb73299.html#photos-4
మరోసారి రామచంద్ర తల్లిని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ జ్ఞానాంబ మనసు మాత్రం కొంచెం కూడా కరగదు.
మరోసారి రామచంద్ర తల్లిని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ జ్ఞానాంబ మనసు మాత్రం కొంచెం...
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-19th-promo-fb73299.html#photos-5
మరో వైపు అత్త మాటలకు భర్త ఇబ్బందుల్లో పడ్డాడు అని జానకి కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది.
మరో వైపు అత్త మాటలకు భర్త ఇబ్బందుల్లో పడ్డాడు అని జానకి కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది.