Janaki Kalaganaledu August 20th Promo: మరోసారి సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న జ్ఞానాంబ.. మొదలైన అనుమానాలు!
By Musti Prashanth
| Published: Friday, August 20, 2021, 14:18 [IST]
1/10
Janaki Kalaganaledu August 20th Promo: మరోసారి సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న జ్ఞానాంబ.. మొదలైన అనుమానాలు! | Janaki Kalaganaledu August 20th Promo - FilmiBeat Telugu/photos/tv-shows/janaki-kalaganaledu-august-20th-promo-fb73322.html
మరోసారి తల్లి జ్ఞానాంబ మాటను తప్పడంతో రామచంద్ర మళ్ళీ ఇబ్బందుల్లో పడతాడు. భార్యతో మాట్లాడవద్దని చెప్పినా కూడా ఆమెను బయటకు తీసుకువెళతాడు.
మరోసారి తల్లి జ్ఞానాంబ మాటను తప్పడంతో రామచంద్ర మళ్ళీ ఇబ్బందుల్లో పడతాడు. భార్యతో...
రామచంద్ర జానకి ఇద్దరినీ కూడా జ్ఞానాంబ అనేక రకాల ప్రశ్నలతో సందిగ్ధంలో పడేస్తుంది. ఐదవ తరగతి చదివిన జానకిని సిటీలో ఉన్న కాలేజీకి ఎందుకు తీసుకువెళ్లారు అని ఆరా తీస్తుంది.
రామచంద్ర జానకి ఇద్దరినీ కూడా జ్ఞానాంబ అనేక రకాల ప్రశ్నలతో సందిగ్ధంలో పడేస్తుంది. ఐదవ తరగతి...
అందుకు ఒక్కసారిగా షాక్ అయినా రామచంద్ర కొంతసేపు ఆలోచించి అబద్ధం చెబుతాడు. కాలేజీ పక్కనే ఉన్న ఒక గుడికి తీసుకువెళ్లాల్సి వచ్చిందని తండ్రి పుట్టిన రోజు కావడంతో ఆ గుడికి తప్పకుండా వెళ్లాలని ఒకరోజు తనతో జానకి చెప్పిందని అంటాడు.
అందుకు ఒక్కసారిగా షాక్ అయినా రామచంద్ర కొంతసేపు ఆలోచించి అబద్ధం చెబుతాడు. కాలేజీ పక్కనే ఉన్న...
మరోవైపు చిన్నకొడలు మల్లిక, తన అత్త జ్ఞానంబ మనసులో చిచ్చు రేపే ప్రయత్నం చేస్తుంది. గోవింద రాజులు కూడా చిన్న కోడలిని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ జ్ఞానాంభ ఏ మాత్రం తగ్గకుండా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది.
మరోవైపు చిన్నకొడలు మల్లిక, తన అత్త జ్ఞానంబ మనసులో చిచ్చు రేపే ప్రయత్నం చేస్తుంది. గోవింద...