Janaki Kalaganaledu August 23rd Promo: మరోసారి ఫోకస్ పెట్టిన మల్లిక.. రామ నిజం చెప్పేస్తాడా?

    By Prashanth Musti
    | Published: Monday, August 23, 2021, 14:54 [IST]
     Janaki Kalaganaledu August 23rd Promo: మరోసారి ఫోకస్ పెట్టిన మల్లిక.. రామ నిజం చెప్పేస్తాడా?
    1/10
    జానకిని అత్త మెచ్చుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని మరోసారి మల్లిక భర్త ముందు అక్కసును చూపిస్తుంది. 
    జానకిని అత్త మెచ్చుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని మరోసారి మల్లిక భర్త ముందు అక్కసును...
     Janaki Kalaganaledu August 23rd Promo: మరోసారి ఫోకస్ పెట్టిన మల్లిక.. రామ నిజం చెప్పేస్తాడా?
    2/10
    ఇక అదే సమయంలో వెనకాల నుంచి మల్లిక మాటలు విన్న జానకి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. 

    3/10
    తనపై ఎందుకంత అసూయ అని అడుగుతుంది. ఇంత మంచి కుటుంబం నుంచి బయటకు వెళ్లాలని ఎలా అనిపిస్తోందని కూడా ఆరా తీస్తుంది. 
    తనపై ఎందుకంత అసూయ అని అడుగుతుంది. ఇంత మంచి కుటుంబం నుంచి బయటకు వెళ్లాలని ఎలా అనిపిస్తోందని...
     Janaki Kalaganaledu August 23rd Promo: మరోసారి ఫోకస్ పెట్టిన మల్లిక.. రామ నిజం చెప్పేస్తాడా?
    4/10
    మీరు ప్రత్యేకంగా డబ్బులు దాచుకున్న విషయం తెలిసినప్పటికీ ఎవరు ఏమీ అనడం లేదని జానకి కౌంటర్ ఇస్తుంది.
    మీరు ప్రత్యేకంగా డబ్బులు దాచుకున్న విషయం తెలిసినప్పటికీ ఎవరు ఏమీ అనడం లేదని జానకి కౌంటర్...
     Janaki Kalaganaledu August 23rd Promo: మరోసారి ఫోకస్ పెట్టిన మల్లిక.. రామ నిజం చెప్పేస్తాడా?
    5/10
    ఎంత మంచిగా ఉన్నా కూడా ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. మార్చుకోవడం బెటర్ అని జానకి మల్లికను హెచ్చరిస్తుంది. 
    ఎంత మంచిగా ఉన్నా కూడా ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. మార్చుకోవడం బెటర్ అని...
     Janaki Kalaganaledu August 23rd Promo: మరోసారి ఫోకస్ పెట్టిన మల్లిక.. రామ నిజం చెప్పేస్తాడా?
    6/10
    మరోవైపు జానకి రామచంద్ర తల్లి జ్ఞానాంభకు ఏదో చెప్పాలని అనుకుంటారు. 

    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X