Janaki Kalaganaledu Promo: అత్త వద్దని అంటున్నా.. మరో చాలెంజ్ ను స్వీకరించిన జానకి!
By Musti Prashanth
| Published: Tuesday, August 24, 2021, 14:17 [IST]
1/10
Janaki Kalaganaledu Promo: అత్త వద్దని అంటున్నా.. మరో చాలెంజ్ ను స్వీకరించిన జానకి! | Janaki Kalaganaledu August 24th Promo - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-august-24th-promo-fb73406.html
రాజమండ్రిలో ఎవరికి తెలియకుండా ఐపీఎస్ పరీక్షల కోసం కోచింగ్ కు వెళ్లాలని అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది.
రాజమండ్రిలో ఎవరికి తెలియకుండా ఐపీఎస్ పరీక్షల కోసం కోచింగ్ కు వెళ్లాలని అనుకున్న ప్లాన్...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-24th-promo-fb73406.html#photos-1
మొత్తానికి జానకి కేకులు నేర్చుకుంటాను అని అబద్ధం చెప్పి రాజమండ్రి వెళ్ళడానికి అత్త దగ్గర అనుమతి తీసుకుంటుంది.
మొత్తానికి జానకి కేకులు నేర్చుకుంటాను అని అబద్ధం చెప్పి రాజమండ్రి వెళ్ళడానికి అత్త దగ్గర...
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-24th-promo-fb73406.html#photos-2
ఇక రామచంద్ర, జానకి చదువు విషయం గురించి ఆలోచనలో పడుతూ రూమ్ లోనే మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇక రామచంద్ర, జానకి చదువు విషయం గురించి ఆలోచనలో పడుతూ రూమ్ లోనే మాట్లాడుకుంటూ ఉంటారు.
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-24th-promo-fb73406.html#photos-3
ఇక వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని మరో వైపు నుంచి మల్లిక కూడా గది తలుపు దగ్గర నిలబడి వినే ప్రయత్నం చేస్తుంది.
ఇక వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని మరో వైపు నుంచి మల్లిక కూడా గది తలుపు దగ్గర నిలబడి...
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-24th-promo-fb73406.html#photos-4
కానీ జానకి, రామచంద్ర మాటలు ఆమెకు సరిగ్గా అర్థం కావు. కానీ ఎలాగైనా సరే జానకి కేకులు నేర్చుకోవడం వెనుక అసలు గుట్టు ఏదో ఉందని దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది.
కానీ జానకి, రామచంద్ర మాటలు ఆమెకు సరిగ్గా అర్థం కావు. కానీ ఎలాగైనా సరే జానకి కేకులు నేర్చుకోవడం...
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-24th-promo-fb73406.html#photos-5
ఇక అదే రోజు జ్ఞానాంబకు స్వీట్స్ తయారు చేయాలని ఒక భారీ ఆర్డర్ వస్తుంది.
ఇక అదే రోజు జ్ఞానాంబకు స్వీట్స్ తయారు చేయాలని ఒక భారీ ఆర్డర్ వస్తుంది.