Janaki Kalaganaledu Promo: ఒక్క డైలాగ్ తో అందరికి షాక్ ఇచ్చిన రామచంద్ర.. మల్లికకు కౌంటర్!
By Musti Prashanth
| Published: Monday, August 30, 2021, 15:34 [IST]
1/10
Janaki Kalaganaledu Promo: ఒక్క డైలాగ్ తో అందరికి షాక్ ఇచ్చిన రామచంద్ర.. మల్లికకు కౌంటర్! | Janaki Kalaganaledu August 30th Promo - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-august-30th-promo-fb73534.html
వెన్నెల తన ముగ్గురు అన్నయ్యకు రాఖీ కట్టేందుకు సిద్ధమవుతోంది. రామచంద్ర కూడా తన చెల్లెలిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఒక మంచి బహుమతి కూడా ఇస్తాడు.
వెన్నెల తన ముగ్గురు అన్నయ్యకు రాఖీ కట్టేందుకు సిద్ధమవుతోంది. రామచంద్ర కూడా తన చెల్లెలిని...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-30th-promo-fb73534.html#photos-1
అందుకు వెన్నెల కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. ఒకవైపు అన్నలా అండగా ఉంటూ మరోవైపు నాన్నలా బాధ్యతగా చూపిస్తావు. అమ్మ లాంటి ప్రేమ కూడా కనిపిస్తుంది అని వెన్నెల కంటతడి పెట్టుకుంది.
అందుకు వెన్నెల కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. ఒకవైపు అన్నలా అండగా ఉంటూ మరోవైపు నాన్నలా...
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-30th-promo-fb73534.html#photos-2
ఇక అదే సమయంలో వెన్నెల రెండవ అన్నయ్య విష్ణుకు కూడా రాఖీ కట్టాలని వెళుతుంది.
ఇక అదే సమయంలో వెన్నెల రెండవ అన్నయ్య విష్ణుకు కూడా రాఖీ కట్టాలని వెళుతుంది.
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-30th-promo-fb73534.html#photos-3
అయితే అప్పుడే మల్లికా విష్ణుకి చెవిలో ఒక విషయాన్ని చెబుతుంది. మీ అన్నయ తరహాలో ఖరీదైన కనుక ఇవ్వకండి అంటూ 100 లేదా 50 రూపాయలు చేతిలో పెట్టాలని సలహా ఇస్తుంది.
అయితే అప్పుడే మల్లికా విష్ణుకి చెవిలో ఒక విషయాన్ని చెబుతుంది. మీ అన్నయ తరహాలో ఖరీదైన కనుక...
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-30th-promo-fb73534.html#photos-4
అయినప్పటికీ విష్ణు తన జేబులో డబ్బులు తీస్తుండగా అప్పుడే వచ్చిన మల్లిక తన చీర కొంగు లో ఉన్న 50 రూపాయలు ఇవ్వాలి అని అంటుంది.
అయినప్పటికీ విష్ణు తన జేబులో డబ్బులు తీస్తుండగా అప్పుడే వచ్చిన మల్లిక తన చీర కొంగు లో ఉన్న 50...
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-august-30th-promo-fb73534.html#photos-5
ఇక మల్లికా తీరుపై జ్ఞానాంబ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరి మల్లిక చేసిన పనికి ఇంట్లో వారు ఏ విధంగా స్పందిస్తారో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.
ఇక మల్లికా తీరుపై జ్ఞానాంబ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరి మల్లిక చేసిన పనికి...