ఇక మరోవైపు మల్లిక జానకిని తన సూటి పోటీ మాటలతో మరింత బాధకు గురి చేస్తుంది. జ్ఞానాంబ అడ్డుపడే ప్రయత్నం చేసినప్పటికీ తొడి కోడలికి ధైర్యం చెబుతున్నట్లు అంటుంది.
ఇక మరోవైపు మల్లిక జానకిని తన సూటి పోటీ మాటలతో మరింత బాధకు గురి చేస్తుంది. జ్ఞానాంబ అడ్డుపడే...
వెంటనే రామచంద్ర కలుగజేసుకుని జానకి గారు తన అన్నయ్యకు రాఖీ కట్టారు అని చెబుతాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అదెలా అని అందరూ ఆశ్చర్యపోతున్న సందర్భంలో వెంటనే అమెరికాలో ఉన్న జానకి అన్నయ్యకు రామచంద్ర వీడియో కాల్ చేస్తాడు.
వెంటనే రామచంద్ర కలుగజేసుకుని జానకి గారు తన అన్నయ్యకు రాఖీ కట్టారు అని చెబుతాడు. దీంతో అందరూ...
ఇక మరో వైపు జానకి కలగనలేదు సీరియల్ లో కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ కాబోతున్నట్లు అర్థమవుతోంది. మల్లిక తమ్ముడు, అలాగే వెన్నెల మధ్యలో ప్రేమ చిగురిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక మరో వైపు జానకి కలగనలేదు సీరియల్ లో కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ కాబోతున్నట్లు అర్థమవుతోంది....