Janaki Kalaganaledu September 1st Promo: షాక్ ఇవ్వడానికి సిద్దమైన మల్లిక.. జానకి గుండెల్లో దడ!
By Musti Prashanth
| Published: Wednesday, September 1, 2021, 14:07 [IST]
1/10
Janaki Kalaganaledu September 1st Promo: షాక్ ఇవ్వడానికి సిద్దమైన మల్లిక.. జానకి గుండెల్లో దడ! | Janaki Kalaganaledu September 1st Promo - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-september-1st-promo-fb73574.html
అత్తకు సేవలు చేయాలని జానకి ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంటుంది. జ్ఞానాంబ వద్దని చెప్పినా మీరు నా తల్లి లాంటి వారు అంటూ సేవలు చేసుకోనివ్వండి అని అంటుంది.
అత్తకు సేవలు చేయాలని జానకి ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంటుంది. జ్ఞానాంబ వద్దని చెప్పినా మీరు నా...
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-september-1st-promo-fb73574.html#photos-1
అందుకు గోవిందరాజులు కూడా ఎంతగానో సంతోషించి పెద్దకోడలు మంచి గుణవంతురాలు అంటూ సంబర పడుతుంటాడు.
అందుకు గోవిందరాజులు కూడా ఎంతగానో సంతోషించి పెద్దకోడలు మంచి గుణవంతురాలు అంటూ సంబర...
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-september-1st-promo-fb73574.html#photos-2
ఇక ఆ మాటలకు మరోసారి కుళ్ళుకున్న మల్లిక ఎలాగైనా వారి మధ్య లో చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. వెంటనే జానకి రామచంద్ర ఉండే గదిలోకి వెళ్ళి తొంగి చూస్తుంది.
ఇక ఆ మాటలకు మరోసారి కుళ్ళుకున్న మల్లిక ఎలాగైనా వారి మధ్య లో చిచ్చు పెట్టాలని అనుకుంటుంది....
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-september-1st-promo-fb73574.html#photos-3
అయితే అక్కడ పుస్తకాలు, టేబుల్, లైట్ ఉండడం చూసి తనకు తెలియకుండా ఏదో జరుగుతోందని అనుకుంటుంది. గతంలో జానకి ఫోటో పేపర్లో పడటం కూడా మరోసారి ఆలోచిస్తుంది.
అయితే అక్కడ పుస్తకాలు, టేబుల్, లైట్ ఉండడం చూసి తనకు తెలియకుండా ఏదో జరుగుతోందని అనుకుంటుంది....
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-september-1st-promo-fb73574.html#photos-4
దీని వెనుక ఏదో పెద్ద సీక్రెట్ ఉందని మల్లిక అనుకుంటుంది ఎలాగైనా దాన్ని బయటకు తీసి జానకిని ఇంటి నుంచి బయటకు పంపించాలని అనుకుంటుంది.
దీని వెనుక ఏదో పెద్ద సీక్రెట్ ఉందని మల్లిక అనుకుంటుంది ఎలాగైనా దాన్ని బయటకు తీసి జానకిని...
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-september-1st-promo-fb73574.html#photos-5
వెంటనే పరిగెత్తుకుంటూ అత్త దగ్గరికి వస్తుంది. మీ పెద్ద కోడలు మీ అందరికీ తెలియకుండా ఏదో ఘనకార్యం చేయబోతోంది అంటూ సూటిపోటి మాటలతో చాడీలు చెబుతుంది.
వెంటనే పరిగెత్తుకుంటూ అత్త దగ్గరికి వస్తుంది. మీ పెద్ద కోడలు మీ అందరికీ తెలియకుండా ఏదో...