Janaki Kalaganaledu Today Promo: జానకి మాటలను పసిగట్టిన జ్ఞానాంబ.. అత్త - కోడళ్ల ఎమోషనల్ వార్!
By Musti Prashanth
| Published: Thursday, July 22, 2021, 12:49 [IST]
1/11
Janaki Kalaganaledu Today Promo: జానకి మాటలను పసిగట్టిన జ్ఞానాంబ.. అత్త - కోడళ్ల ఎమోషనల్ వార్! | Janaki Kalaganaledu serial latest episode promo - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-serial-latest-episode-promo-fb72617.html
అదే విధంగా జానకి కూడా అప్పుడే వెనక్కి తిరిగి చూడడంతో ఇద్దరు షాక్ అవుతారు. మరి ఇద్దరి భవిష్యత్తు నిర్ణయాలు ఎలా ఉంటాయో రేపటి ఎపిసోడ్ లో చూడాలి
అదే విధంగా జానకి కూడా అప్పుడే వెనక్కి తిరిగి చూడడంతో ఇద్దరు షాక్ అవుతారు. మరి ఇద్దరి...
2/11
/photos/tv-shows/janaki-kalaganaledu-serial-latest-episode-promo-fb72617.html#photos-1
జానకి కలగనలేదు సిరియల్ 87వ ఎపిసోడ్ తో మరో సరికొత్త మలుపు తిరగబోతోంది.
జానకి కలగనలేదు సిరియల్ 87వ ఎపిసోడ్ తో మరో సరికొత్త మలుపు తిరగబోతోంది.
3/11
/photos/tv-shows/janaki-kalaganaledu-serial-latest-episode-promo-fb72617.html#photos-2
జానకి ఐపీఎస్ కావాలనుకున్న కలను నెరవేర్చాలని రామచంద్ర ఆలోచనలో పడతాడు.
జానకి ఐపీఎస్ కావాలనుకున్న కలను నెరవేర్చాలని రామచంద్ర ఆలోచనలో పడతాడు.
4/11
/photos/tv-shows/janaki-kalaganaledu-serial-latest-episode-promo-fb72617.html#photos-3
నా కారణంగా ఇంట్లో సమస్యలు రాకూడదు అంటే నేను ఐపీఎస్ అవ్వకూడదు అని జానకి అంటుంది. రామ మాత్రం జానకికి నచ్చజెప్పె ప్రయత్నం చేస్తాడు.
నా కారణంగా ఇంట్లో సమస్యలు రాకూడదు అంటే నేను ఐపీఎస్ అవ్వకూడదు అని జానకి అంటుంది. రామ మాత్రం...
5/11
/photos/tv-shows/janaki-kalaganaledu-serial-latest-episode-promo-fb72617.html#photos-4
జానకి మనసులో ఏదైనా బాధ ఉంటే నువ్వే చూసుకోవాలని రామచంద్రకు వివరిస్తుంది. ఇక జ్ఞానాంబ వెళ్లిపోయిన అనంతరం తనకు ఐపీఎస్ చదవాలని లేదని జానకి మరో షాక్ ఇస్తుంది.
జానకి మనసులో ఏదైనా బాధ ఉంటే నువ్వే చూసుకోవాలని రామచంద్రకు వివరిస్తుంది. ఇక జ్ఞానాంబ...
6/11
/photos/tv-shows/janaki-kalaganaledu-serial-latest-episode-promo-fb72617.html#photos-5
ఇక యూఎస్ లో ఉన్న తన వదినకు ఫోన్ చేసిన జానకి ఇంట్లో జరిగిన విషయాలను చెబుతుంది.
ఇక యూఎస్ లో ఉన్న తన వదినకు ఫోన్ చేసిన జానకి ఇంట్లో జరిగిన విషయాలను చెబుతుంది.