Janaki Kalaganaledu Today Promo 100th episode: మల్లిక చేసిన తప్పుకు మరోసారి ఇరకాటంలో పడిన జానకి!
By Musti Prashanth
| Published: Thursday, August 5, 2021, 13:09 [IST]
1/10
Janaki Kalaganaledu Today Promo 100th episode: మల్లిక చేసిన తప్పుకు మరోసారి ఇరకాటంలో పడిన జానకి! | Janaki Kalaganaledu Today Promo 100th episode - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-100th-episode-fb72914.html
జ్ఞానాంబ చెప్పులు తెగిపోవడంతో రామచంద్ర వాటిని కుట్టించుకొని రావాలని అనుకుంటాడు.
జ్ఞానాంబ చెప్పులు తెగిపోవడంతో రామచంద్ర వాటిని కుట్టించుకొని రావాలని అనుకుంటాడు.
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-100th-episode-fb72914.html#photos-1
మొదట విష్ణుకి జ్ఞానాంబ చెప్పినప్పటికీ మల్లిక గుడికి వెళుతున్నాము అంటూ తప్పిస్తుంది.
మొదట విష్ణుకి జ్ఞానాంబ చెప్పినప్పటికీ మల్లిక గుడికి వెళుతున్నాము అంటూ తప్పిస్తుంది.
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-100th-episode-fb72914.html#photos-2
అయితే ఆ పని తాను చూసుకుంటున్నానని జానకి భర్తకు భరోసా ఇస్తుంది.
అయితే ఆ పని తాను చూసుకుంటున్నానని జానకి భర్తకు భరోసా ఇస్తుంది.
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-100th-episode-fb72914.html#photos-3
అయితే జానకి చెప్పులు కుట్టించుకొని వచ్చినప్పటికీ కూడా మల్లిక ఆ చెప్పులను మళ్ళీ తెగిపోయేలా చేస్తుంది.
అయితే జానకి చెప్పులు కుట్టించుకొని వచ్చినప్పటికీ కూడా మల్లిక ఆ చెప్పులను మళ్ళీ తెగిపోయేలా...
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-100th-episode-fb72914.html#photos-4
జ్ఞానాంబ మళ్ళీ జానకిపై ఆగ్రహం వ్యక్తం చేయాలని తన మాటలతో రెచ్చగొడుతుంది.
జ్ఞానాంబ మళ్ళీ జానకిపై ఆగ్రహం వ్యక్తం చేయాలని తన మాటలతో రెచ్చగొడుతుంది.
6/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-100th-episode-fb72914.html#photos-5
ఇక జ్ఞానాంబ అనుకున్నట్లుగానే జానకికి కోపంతో శిక్ష వేయాలని నిర్ణయం తీసుకుంటుంది.
ఇక జ్ఞానాంబ అనుకున్నట్లుగానే జానకికి కోపంతో శిక్ష వేయాలని నిర్ణయం తీసుకుంటుంది.