Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం
By Musti Prashanth
| Published: Monday, August 9, 2021, 10:41 [IST]
1/11
Janaki Kalaganaledu Today Promo: జానకి కోసం పుస్తకాలని పంపిన రామ.. మల్లికకు మరో అనుమానం | Janaki Kalaganaledu Today promo 102 episode - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73010.html
2/11
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73010.html#photos-1
కార్ఖానాలో మూడు రోజులు ఉండాలని జ్ఞానాంబ ఆదేశాలకు కట్టుబడిన జానకి అక్కడే పని వాళ్ళతో సమానంగా స్వీట్స్ తయారు చేస్తుంది.
కార్ఖానాలో మూడు రోజులు ఉండాలని జ్ఞానాంబ ఆదేశాలకు కట్టుబడిన జానకి అక్కడే పని వాళ్ళతో...
3/11
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73010.html#photos-2
మల్లిక చేసిన మోసానికి మరోసారి చిక్కుల్లో పడిన జానకి కార్ఖానాలో ఉంటూ స్వీట్స్ రెడీ చేసి పరిస్థితి ఏర్పడుతుంది.
మల్లిక చేసిన మోసానికి మరోసారి చిక్కుల్లో పడిన జానకి కార్ఖానాలో ఉంటూ స్వీట్స్ రెడీ చేసి...
4/11
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73010.html#photos-3
కార్ఖానాకు వెళ్ళిన జ్ఞానాంబ అక్కడ జానకి పడుతున్న కష్టాన్ని ప్రత్యేకంగా గమనిస్తుంది.
కార్ఖానాకు వెళ్ళిన జ్ఞానాంబ అక్కడ జానకి పడుతున్న కష్టాన్ని ప్రత్యేకంగా గమనిస్తుంది.
5/11
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73010.html#photos-4
అనంతరం భోజనం వడ్డించిన జ్ఞానాంబ మరొకసారి తనతో ఎలాంటి అబద్ధం చెప్పవద్దని, నిజం కూడా దాచవద్దని చెబుతుంది.
అనంతరం భోజనం వడ్డించిన జ్ఞానాంబ మరొకసారి తనతో ఎలాంటి అబద్ధం చెప్పవద్దని, నిజం కూడా దాచవద్దని...
6/11
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-102-episode-fb73010.html#photos-5
ఇక రామ మనసులో చిచ్చు రేపే ప్రయత్నం చేసిన జానకికి కూడా జ్ఞానాంబ మరో శిక్ష వేస్తుంది.
ఇక రామ మనసులో చిచ్చు రేపే ప్రయత్నం చేసిన జానకికి కూడా జ్ఞానాంబ మరో శిక్ష వేస్తుంది.