Janaki Kalaganaledu Today Promo: తెలియని పనిలోకి వెళ్లి దెబ్బ తగిలించుకున్న జానకి.. జ్ఞానాంబ షాక్!
By Musti Prashanth
| Published: Tuesday, July 27, 2021, 10:47 [IST]
1/10
Janaki Kalaganaledu Today Promo: తెలియని పనిలోకి వెళ్లి దెబ్బ తగిలించుకున్న జానకి.. జ్ఞానాంబ షాక్! | Janaki Kalaganaledu Today Promo 27th episode - FilmiBeat Telugu
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-27th-episode-fb72719.html
జ్ఞానాంబ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. మరి ఆ తరువాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి
జ్ఞానాంబ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. మరి ఆ తరువాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి
2/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-27th-episode-fb72719.html#photos-1
ఇక అప్పుడు జానకి పొరపాటున కాలికి గాయం చేసుకోవడంతో అందరూ భయపడతారు.
ఇక అప్పుడు జానకి పొరపాటున కాలికి గాయం చేసుకోవడంతో అందరూ భయపడతారు.
3/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-27th-episode-fb72719.html#photos-2
కొంత సేపు జానకి అన్ని తెలిసిన అమ్మాయిలా బాగానే పని చేస్తుంది.
కొంత సేపు జానకి అన్ని తెలిసిన అమ్మాయిలా బాగానే పని చేస్తుంది.
4/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-27th-episode-fb72719.html#photos-3
ఇక జానకి కూడా ఆ పనులు నేర్చుకోవాలని అనుకుంటుంది. అందుకే జ్ఞానాంబను రిక్వెస్ట్ చేస్తుంది.
ఇక జానకి కూడా ఆ పనులు నేర్చుకోవాలని అనుకుంటుంది. అందుకే జ్ఞానాంబను రిక్వెస్ట్ చేస్తుంది.
5/10
/photos/tv-shows/janaki-kalaganaledu-today-promo-27th-episode-fb72719.html#photos-4
ఇక పసుపు, కారం దంచుతున్న క్రమంలో ఈ పనులు జానకి చేయవద్దు అని మల్లిక కావాలని అత్త ముందు అంటుంది.
ఇక పసుపు, కారం దంచుతున్న క్రమంలో ఈ పనులు జానకి చేయవద్దు అని మల్లిక కావాలని అత్త ముందు అంటుంది.